నాగ్ పెళ్లిలో చేసిన ఆ చిన్న పొరపాటు..చైతన్య జివితాని సర్వ నాశనం చేసేసిందిగా..!?

జనరల్ గా ఇంట్లో మన పెద్ద వాళ్ళు చెప్పుతుంటారు.. తొందరపడి ఏ పని చేయకండి. దాని రిజల్ట్ ఇప్పుడు తెలియదు భవిష్యత్తులో తెలుస్తుంది. అప్పుడు మీరు బాధ పపడినా ప్రయోజనం ఉండదు అని. ఇప్పుడు అదే మాట ను గుర్తు చేసుకుంటున్నారు అక్కినేని నాగార్జున. తాను తెలిసో తెలియకో చేసిన తప్పులకు ..ఇప్పుడు తన బిడ్డలు బలైపోతున్నారు. మనకు తెలిసిందే నాగార్జున రెండు పెళ్లిలు చేసుకున్నాడు. మొదటి భార్య కు ఓ పిల్లాడు పుట్టాక విడాకులిచ్చి..మరి రెండో పెళ్ళి చేసుకున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ ఆడపడుచు లక్ష్మిని పెళ్ళి చేసుకున్న నాగార్జున ఆమె మనసు బాధపెట్టి ..కన్నీరు కు కారణమై హీరోయిన్ అమల ను రెండో పెళ్ళి చేసుకున్నాడు.

ఇప్పుడు అదే పాపం తన బిడ్డల కి తగ్గిలింది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆ నాడు నాగార్జున..లక్ష్మి ని వదిలేయకుండా ఉంటే..ఇద్దరు హ్యాపీ గా భార్య భర్తలుగా ఉంటు తల్లిదండ్రుల పెంపకంలో పెరిగేవాడు చైతన్య. అప్పుడు నాగ చైతన్య కి మంచి చెడు కి తేడా తెలిసేది, మరీ ముఖ్యంగా అమ్మ పెంపకం లో పెరిగితే ఆడదాని విలువ తెలుస్తుంది.

అమ్మను చూసైన తన భార్యను ఎలా చూసుకోవాలో నేర్చుకునే వాడు. కానీ , ఇక్కడ నాగార్జున అమల ల ప్రేమ పరోక్షంగా చైతన్య లైఫ్ ని స్పాయిల్ చేసింది. ఆనాడు నాగార్జున లక్ష్మి తో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పుంటే..మ్యాటర్ అక్కడితో సాల్వ్ అయిపోయేది.

కానీ, అలా చేయలేదు. లక్ష్మి అంటే ఇష్టం లేనప్పుడు ఓ బిడ్డ పుట్టే వరకు మ్యాటర్ రాదు కదా. అంటే నాగార్జునకి లక్ష్మి అంటే ఇష్టమే..కానీ, మ్యాటర్ మధ్యలోకి ఎంటర్ అయ్యి అమల మొత్తం నాశనం చేసింది. ఏమన్నా మాట్లాడితే ప్రేమ అంటారు. ఒక్క పెళ్ళైన మగాడి పై కలిగేదాని ప్రేమా అంటారా..? ఓ బిడ్డకు తండ్రి అయిన వాడికి పక్క ఆడది పై పుట్టే ఫీలింగ్ ను ప్రేమా అంటారా..? దానికి అర్ధం అందరికి తెలుసు కానీ..సమాజంలో ఇలాంటివి కామన్. కానీ, బలైపోయేది బిడ్డలే.

అఖిల్ ఓవర్ గారాభం వల్ల చెడిపోతే..నాగ చైతన్య అమ్మ నాన్న కలిసి చూపే ప్రేమకు దూరమై సమంత ను వదులుకున్నాడు. ఖచ్చితంగా ఒక్కటి నిజం ..లక్ష్మి ,,అమల స్దానంలో ఉండి ఉంటే..చైతన్య జీవితం ఇలా అయ్యేది కాదు అంటున్నారు జనాలు. ఏది ఏమైన తప్పు జరిగిపోయింది.. ఫ్యూచర్ లో అయిన తప్పులు చేయకుండా ఉంటే అదే చాలు..అంటున్నారు అభిమానులు.

 

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)

Share post:

Latest