శ్రీజ జీవితం నాశనం ..చిరంజీవి అతి గారాభం వల్లే ఇదంతా..నటి సంచలన వ్యాఖ్యలు..!!

సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న పేరు..స్ధానం ..గౌరవం..ఎప్పటికి చెరుపలేనిది. ఎవ్వరి హెల్ప్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప అనుకుంటే..అలా వచ్చి, ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే స్దాయికి ఎదిగాడు అంటే..దానికి వెనుక ఆయన పడిన కష్టం..గడిపిన నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని..సినీ ఇండస్ట్రీలోకి వచ్చి..హీరోలుగా మారిన వారు కొందరైతే..ఆయన పేరు చెప్పుకుని..ఇండస్ట్రీకి వచ్చి బ్రతికిన వారు మరికొందరు.

మరి అలాంటి మనిషి కడుపున బిడ్డ ఎలా ఉండాలి. నలుగురికి ఆదర్శంగా ఉండాలి. కానీ, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ..ఆయన పేరు నిలబెట్టే పని కాదు కదా..ఉన్న పరువును తీస్తుంది అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. మనకు తెలిసిందే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ..రెండు పెళ్లిలు చేసుకుంది. మొదట ప్రేమించి..ఆ తరువాత పెద్దలు చూయించిన వివాహాలు చేసుకుని..ఇప్పుడు రెండింటిని తెంచుకుంది.

కళ్యాణ్ దేవ్ తో శ్రీజ్ విడిపోయిన్నట్లు అఫిషీయల్ గా ప్రకటించకపోయినా..పరోక్ష ట్వీట్స్ అందరికి అర్ధమైయేలా చేస్తున్నాయి. కాగా, ఇప్పుడు శ్రీజ తన ఫ్రెండ్ ని మూడో పెళ్ళి చేసుకోబోతుంది అంటూ..ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిన్నట్లు మెగా కాంపౌండ్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, దీని పై నటి పూజిత రియాక్ట్ అయ్యారు. శ్రీజ మూడో పెళ్లి పై ఆమె ఓపీనియన్ చెప్పుతూ..”శ్రీజ ఇంకో పెళ్లి చేసుకోకపోవడమే బెటర్. ఆ అమ్మాయికి అడ్జెస్ట్ అయ్యే నేచర్ లేదు. చిరంజీవి గారు మరీ గారాభంగా పెంచడం వల్లే ఇలా తయారైంది. మొదట విడాకులు తీసుకున్న తరువాత కూడా రెండో సారి కూడా డివర్స్ తీసుకోవడం..మళ్ళీ మూడో పెళ్ళికి సిద్ధపడటం..ఇవన్నీ చిరంజీవి గారి పరువును తీసేస్తున్నాయి..”అంటూ తన అభిప్రాయాని వ్యక్తం చేసింది.