బాలయ్య సినిమాల వెన‌క అల్లు అర‌వింద్‌..మెగా హీరోల‌కు పెద్ద రాడ్ దింపాడుగా..!

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు.. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో అగ్ర హీరోగా కొనసాగుతున్నన బాలయ్య.. కెరియర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో సీనియర్ హీరోల క్రేజ్ కు కాలం చెల్లిపోయింది అనడానికి లేదు.. వాళ్ల ఇమేజ్‌కు కరెక్ట్ గా సూటయ్యే సినిమా వస్తే అది ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలా బాల‌కృష్ణ‌తో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేయొచ్చు అని బోయపాటి వంటి […]

శ్రీజ జీవితం నాశనం ..చిరంజీవి అతి గారాభం వల్లే ఇదంతా..నటి సంచలన వ్యాఖ్యలు..!!

సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్న పేరు..స్ధానం ..గౌరవం..ఎప్పటికి చెరుపలేనిది. ఎవ్వరి హెల్ప్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి రావడమే గొప్ప అనుకుంటే..అలా వచ్చి, ఇప్పుడు ఇండస్ట్రీని శాసించే స్దాయికి ఎదిగాడు అంటే..దానికి వెనుక ఆయన పడిన కష్టం..గడిపిన నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని..సినీ ఇండస్ట్రీలోకి వచ్చి..హీరోలుగా మారిన వారు కొందరైతే..ఆయన పేరు చెప్పుకుని..ఇండస్ట్రీకి వచ్చి బ్రతికిన వారు మరికొందరు. మరి అలాంటి మనిషి కడుపున బిడ్డ ఎలా ఉండాలి. నలుగురికి ఆదర్శంగా ఉండాలి. […]

తంతే మెగా కాంపౌండ్ లో పడ్డ హరీష్ శంకర్

మెగా కాంపౌండ్‌లో డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ఫుల్‌ బిజీ కానున్నాడట. సాయి ధరమ్‌ తేజ్‌తో ‘సుబ్రహ్మణ్యం పర్‌ సేల్‌’ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు హరీష్‌ శంకర్‌. చిరంజీవి 150వ సినిమాకు డైరెక్టర్‌ కావాల్సిన వారిలో హరీష్‌ పేరు కూడా బాగా వినిపించింది. ఇప్పటికి అవకాశం అయితే దక్కలేదు. కానీ చేజారిపోలేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా ఓకే చేసుకున్నాడు హరీష్‌. ఇదివరకే అల్లు అర్జున్‌తో హరీష్‌ సినిమా చేయాలనుకున్నాడు కానీ కొన్ని కారణాలతో […]