బట్టలు విప్పుతా అని చెప్పింది అందుకే..వామ్మో పాప స్పీడ్ ను తట్టుకోవడం కష్టమే..?

బాలీవుడ్ హాటీ బ్యూటీ పూన‌మ్ పాండే గురించి ఎంత చెప్పిన అది తక్కువగానే కనిపిస్తుంది. అమ్మడు అందం రేంజ్ అది. చూసేకొద్ది చూడాలని అనిపించే అందం..మీరు చూస్తే నేను వద్దంటానా అంటూ ఇంకొంచెం బట్టల సైజ్ తగ్గిస్తూ అందాలు ఆరబోయడం లో పూన‌మ్ పాండే తరువాతే ఎవ్వరైనా అని చెప్పక తప్పదు. చేసిన సినిమాలకంటే కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ తో..తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ హాట్ బ్యూటి. ఇక సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే ఈ భామ పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే కుర్రాళ్ళకు ఆ రాత్రి నిద్రపట్టడం కష్టమే. అంతలా హీట్ పుట్టిస్తాయి అమ్మడు ఎక్స్‌పోజింగ్ పిక్స్. కొందరు అయితే అమ్మడుకి ఎక్స్‌పోజింగ్ క్వీన్ అని కూడా బిరుదు ఇచ్చారు.

ఎప్పుటికప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ డ్రెసుల్లో ఒంటి మీద అసలు బట్టలు ఉన్నాయా లేవా అన్నట్లు ఫోటోకి ఫోజులిస్తూ.. ఆ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ..టాప్ ట్రెండింగ్ లో ఉంటుంది. పిచ్చెక్కించే హాట్ హాట్ ఫొటోలు, వీడియోల‌తో సోషల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ పూన‌మ్ పాండే. నిజం చెప్పాలంటే..పూన‌మ్‌ది అంతా న్యూడ్ షో నే. ఆమె వేసుకున్న టూ పీస్ బికినీ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా ఇలాంటి కామెంట్స్ చేస్తారు. జానడు అంటే జానడు గుడ్డ ముక్క అడ్డు పెట్టుకుని..అందాలు కవర్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటుంది. ఇక ఆ ఫోటోల క్రింద కామెంట్స్ అయితే చదవలేం ..అమ్మడు టూ హాట్ అని..స్పీడ్ ఎక్కువ అని..తట్టుకొవడం కష్టమేనని రాసుకొచ్చారు కొందరు నెటిజన్స్.

ఇక అప్పట్లో అమ్మడు చేసిన బోల్డ్ స్టేట్మెంట్స్ మర్చిపోగలమా. ఎవ్వరు ఊహించని విధంగా భారత్ ప్రపంచ కప్ గెలిస్తే..ఆ గ్రౌండ్ లో నే న్యూడ్ గా నడుస్తా అంటూ గుండె గుభేలు మనే స్టేట్మెంట్ ఇచ్చి సంచలనం సృష్టించింది మోడల్ పూనమ్ పాండే. అమ్మడు మాటలను అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోరు. దీంతో అప్పట్లో పూనమ్ పేరు అన్నీ లోకల్ మీడియా, నేషనల్ మీడియా ఛానెల్స్ లో మారుమ్రోగిపోయింది. ఆ ఒక్క బోల్డ్ స్టేట్మెంట్ తో అమ్మడు తెగ పాపులర్ అయిపొయింది.

ఇక రీసెంట్ గా ఆమె ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందో చెప్పుతూ క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..”అతి చిన్న వయసులోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాను. కానీ, నన్ను ఎవ్వరు గుర్తించలేదు. అందరు నన్ను గుర్తించాలనేది నా కోరిక. అందుకోసమే బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేదాన్ని. అలా అయినా నేను పాపులర్ అవుతా అని అనుకునేదాని. ఇక అందుకే స్టేడియం లో కూడా నగ్నంగా తిరుగుతా అని చెప్పాను. ఒక విధంగా చెప్పాలంటే పబ్లిసిటీ స్టంట్ లాంటిదే. కానీ నేను అలా చెప్పినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. నా తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు”అంటూ చెప్పుకొచ్చింది.