ఈ యేడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీస్ వీళ్ళే..!

ఈ ఏడాది ముగిసేందుకు ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నవి. అయితే ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో ఉండే కొంత మందికి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన మరికొందరికి మాత్రం మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను పంచింది. అప్పటివరకు సోలోగా ఉన్న తమ జీవితంలోకి ఒక తోడు తెచ్చుకున్నారు కొందరు స్టార్స్. ఇప్పుడు వారి గురించి మనం తెలుసుకుందాం.

1). సింగర్ సునీత:

Sunitha Marriage: My marriage is not over .. Family reunites with another family: Singer Sunitha Interesting comments » Jsnewstimes
చిన్న వయసులోనే వివాహం చేసుకొని భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడిపోయి ఒంటరిగా ఉంటున్న సునీత 2021లో మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది.

2). హీరోయిన్ ప్రణీత:

Pranitha Subash ties the knot with businessman Nitin Raju in an intimate ceremony, photos surface online
అత్తారింటికి దారేది సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత. ఈమె ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా సైలెంట్ గా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది.

3). యామి గౌతమ్:

Yami Gautam has changed her name post marriage to Aditya Dhar, here's what she chose | Bollywood - Hindustan Times
సినిమాలతో పాటు ఎన్నో కమర్షియల్ యాడ్లో నటించింది యామి గౌతమ్. ఈ ఏడాది ఈమె వివాహం చేసుకున్నది.

4). హీరో కార్తికేయ:

Hero Karthikeya Gets Engaged Secretly - Movie News
ఆర్ఎక్స్ 100 సినిమా తో మంచి సక్సెస్ను అందుకున్న ఈ హీరో ఈ ఏడాది తన స్నేహితురాలను వివాహం చేసుకున్నారు.

5). కత్రినా కైఫ్:

Vicky Kaushal, Katrina Kaif are now married, see first photos | Entertainment News,The Indian Express
మల్లేశ్వరి సినిమాతో తొలిసారిగా తెలియదు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈమె. ఆ తరువాత బాలీవుడ్ లోకి వెళ్లి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నటుడు విక్కీ కౌశల్ తో రెండు సంవత్సరాలుగా ప్రేమ లో ఉండి డిసెంబర్ 9న వివాహం చేసుకుంది.

6). ఆనంది:

Kayal Anandhi opens up about her marriage for the first time | Tamil Movie News - Times of India
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది ఈమె. ఈమే ఈ ఏడాది ఒక కోలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ను వివాహం చేసుకుంది.

ఇక వీరే కాకుండా మరికొంత మంది కూడా ఉన్నారు.

Share post:

Latest