ఈ ఏడాది ముగిసేందుకు ఇక కొన్ని రోజులే మిగిలి ఉన్నవి. అయితే ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో ఉండే కొంత మందికి చేదు జ్ఞాపకాలు మిగిల్చిన మరికొందరికి మాత్రం మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను పంచింది. అప్పటివరకు సోలోగా ఉన్న తమ జీవితంలోకి ఒక తోడు తెచ్చుకున్నారు కొందరు స్టార్స్. ఇప్పుడు వారి గురించి మనం తెలుసుకుందాం. 1). సింగర్ సునీత: చిన్న వయసులోనే వివాహం చేసుకొని భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడిపోయి ఒంటరిగా ఉంటున్న సునీత […]
Tag: 2021
`అఖండ` ఖాతాలో మరో నయా రికార్డ్..ఫుల్ ఖుషీలో బాలయ్య ఫ్యాన్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించారు. ఇక భారీ అంచనాల నడుము డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. బాలయ్య నటనా విశ్వరూపం, బోయపాటి టేకింగ్, తమన్ […]
ప్రభాస్ అరుదైన ఘనత.. డార్లింగ్ ముందు వాళ్లు బలాదూరే!
రెబల్ స్టార్ నుంచి పానిండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేసిన `రాధే శ్యామ్` చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అలాగే మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాలను చేస్తున్నాడు. వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అవ్వగా.. మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. సినిమా […]
మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో శృతి…?
శృతిహాసన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే తెలుగు, తమిల, మళయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ నేషనల్ వైడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఈఅమ్మడుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి రికార్డుక్రియేట్ చేసింది. హైదరాబాద్ టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ టైటిల్ ను నెం.1 ప్లేస్ సాధించింది శృతిహాసన్ 2013లో తొలిసారి ఈ టైటిల్ ను గెలుచుకొన్న శృతి.. మళ్లీ ఇప్పుడు ఈ టైటిల్‌ను […]
జూన్ 1 నుంచి కొత్త రూల్స్..తెలుసుకోకుంటే చాలా నష్టపోతారు!
మే నెల పూర్తై జూన్ నెల రాబోతోంది. అయితే కొత్త నెల రావడంతో పాటు కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయి. ఈ రూల్స్ ఏంటో తెలుసుకోకుండా.. ప్రజలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మరి అందుకే లేట్ చేయకుండా రానున్న కొత్త నిబంధనలు ఏంటో చూసేయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఓ విషయం తెలుసుకోవాలి. జూన్ 1 నుంచి కొత్త రూల్ అమలులోకి రానుంది. రూ.2 లక్షలు ఆపైన విలువ కలిగిన చెక్కులను ఇస్తే వాటిని మార్చేటప్పుడు.. […]
ఆస్కార్ 2021 అవార్డు గ్రహీతలు వీరే ..!
ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా మొదలైంది. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు జరుగుతోంది. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. నో మ్యాడ్‌లాండ్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకురాలిగా క్లోవీ చావ్‌ను ఆస్కార్ అవార్డు వచ్చింది. దీంతో పాటు ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కూడా […]
కోహ్లీసేనకు షాక్.. ఆందోళనలో అభిమానులు…!
ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే టోర్నమెంట్ పై కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కొంత మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పుడు తాజాగా మరో ప్లేయర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు డేనియల్ సామ్స్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ సంగతిని ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సామ్స్ ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపారు. ఆస్ట్రేలియా ఆటగాడు డానియల్ సామ్స్ కి తాజాగా […]