క్రికెటర్స్ ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన స్టార్ హీరోయిన్స్..!!

బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది స్టార్ క్రికెటర్ లుగా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్లను ప్రేమించి , పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటించి ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరం కావడం గమనార్హం. అయితే ఎవరెవరు క్రికెటర్లను పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాతో వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. అనుష్క శర్మ:

Anushka Sharma's sister-in-law issues clarification after her comment on Vamika goes viral | Entertainment News,The Indian Express
2017 లో విరాట్ కోహ్లీ ని వివాహం చేసుకుని 2019 వరకు సినిమాలలో నటించింది. తర్వాత సినిమాలకు బైబై చెప్పి అనుష్క శర్మ 2021లో పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది.

2.సాగరిక గాట్కే:

Mumbai Indians extend greetings to Zaheer Khan, Sagarika Ghatge for completing 3 years of marriage | Cricket News | Zee News
2017లో క్రికెటర్ జహీర్ ఖాన్ ను వివాహం చేసుకుంది. చెక్ దే ఇండియా సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈమె వివాహం తర్వాత సినిమాలలో నటించలేదు.

3.నటాసా స్టాన్ కోవిక్:

Hardik Pandya Wife - Natasa Stankovic Biography, Age, Profession, Networth & Photos
2020 లో ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండే ను వివాహం చేసుకున్న తర్వాత ఈమె సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

4.హెజెల్ కీచ్:

Yuvraj wishes wife Hazel on 3rd marriage anniversary, Warner finds it 'cute' - Sports News
2016 లో ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది.

5.గీత బస్రా:

Harbhajan Singh, Geeta Basra's love story: Here's how the cricketer first came to know about his wife
పంజాబీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈమె సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

Share post:

Latest