బాలయ్య పాటకి నివేద థామస్ స్టెప్పులు వేస్తే.. వీడియో వైరల్..!

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం అఖండ. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై.. ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ హైలెట్ గా నిలిచాడు. ఇక దీంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ హీరో.

Vakeel Saab beauty recreates 'Jai Balayya' from Akhanda - Cine Chit Chat
అఖండ సినిమా మొదటి షో నుంచి మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఇందులోని ముఖ్యంగా పాటలు హైలెట్ గా నిలిచాయి. బాలకృష్ణ ఇందులోని డాన్స్ ఆధారకొట్టాడని చెప్పవచ్చు. ఇక జై బాలయ్య పాటకి.. బాలకృష్ణ డ్యాన్స్ వేయడంతో మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ పాటకు ఎంతోమంది డ్యాన్స్ చేస్తూ నేటి జెంట్స్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూసి ఉంటాము. అయితే ఇప్పుడు హీరోయిన్ నివేద థామస్ కూడా.. ఆస్తి పూజ చేస్తూ వీడియో చేసి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

https://www.instagram.com/reel/CYDtw7bpLTO/?utm_source=ig_embed&ig_rid=3883864f-d961-46e5-9649-b470482ed5db