బాలయ్య ఫ్యాన్స్ కు శుభవార్త.. NBK109 వచ్చేది అప్పుడే.. !

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గ‌త‌ కొంతకాలంగా వెండితెర, బుల్లితెర, రాజ‌కీయ‌లు అని తేడా లేకుండా ఈయన ముట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఓ పక్కన రాజకీయాల్లోనూ సక్సెస్ఫుల్గా రాణిస్తున్న బాలయ్య.. బుల్లితెరపై అన్‌స్టాపబుల్ షోతో కూడా భారీ సక్సెస్ అందుకొని దూసుకుపోతున్నాడు. ఇక త్వరలోనే తన 109వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు బాలయ్య. యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం.. టాలీవుడ్ […]

వీరసింహారెడ్డి..100 విజయోత్సవం.. ఎక్కడంటే..?

తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు..బాలయ్య ఈ వయసులో కూడా తన సినిమాలను తెరకెక్కించి కుర్ర హీరోలకు పోటీగా తమ సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. అలా మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంటున్నారు. గత ఏడాది అఖండ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ.. ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించారు. ఏడాది సంక్రాంతి […]

ఇద్దరు వ్యక్తులను తుపాకీతో కాల్చావ్.. బాలయ్య పై పోసాని సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్లో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నటన పరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించారు. అప్పుడప్పుడు బాలకృష్ణ కోపడుతూ ఉండడం వల్ల బాలకృష్ణ పైన రూమర్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి బాలయ్య పైన ఫైర్ అవడం జరిగింది.. బాలయ్య మాట్లాడిన మాటలకు సైతం పోసాని కృష్ణ మురళి గట్టిగా ఉంటారు ఇచ్చారు. బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ సీఎం ను ఒక సైకో అంటున్నారని ఎవరు సైకోనో ఒకసారి ఆత్మవివాసం […]

బాలయ్య పాటకి నివేద థామస్ స్టెప్పులు వేస్తే.. వీడియో వైరల్..!

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం అఖండ. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై.. ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ హైలెట్ గా నిలిచాడు. ఇక దీంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ హీరో. అఖండ సినిమా మొదటి షో నుంచి మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఇందులోని […]

బోయపాటి శీను..వీరందరి జాతకాలు మారుస్తాడా..!

స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను తన సినిమాలలో హీరోలను ఎంత పవర్ఫుల్ గా చూపిస్తాడో, అంతే పవర్ఫుల్ గా విలన్లను కూడా చూపిస్తూ ఉంటాడు. అలా ఒక్కసారిగా లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ నే మార్చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో బోయపాటి శీను.. శ్రీకాంత్ కెరీర్ ని మలుపు తిప్పుతాడు అన్నట్లుగా శ్రీకాంత్ అభిమానులు భావిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన […]