సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన చిత్రం అఖండ. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై.. ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ హైలెట్ గా నిలిచాడు. ఇక దీంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ హీరో. అఖండ సినిమా మొదటి షో నుంచి మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఇందులోని […]