అడిగితే ఏవైనా చూపిస్తానంటున్నటాలీవుడ్ కొత్త హీరోయిన్..!

సాధారణంగా హీరోయిన్స్ స్టార్ డమ్ వచ్చిన వెంటనే కొన్ని కొన్ని కండీషన్స్ పెట్టుకుని నటిస్తూ ఉంటారు. అలా వారికి తగ్గ క్యారెక్టర్లను ఎంచుకొని నటిస్తున్నారు. అయితే కృతి శెట్టి మాత్రం రూల్స్ ను బ్రేక్ చేస్తూ.. డబ్ల్యూ మూవీస్ తోనే సూపర్ తాళం తెచ్చుకున్న కృతి శెట్టి ఎక్కువగా బోల్డ్ పాత్రలనే నటించేందుకు ఒప్పుకుంటుంది.సీన్ డిమాండ్ చేస్తే రూల్స్ బ్రేక్ చేస్తానని కూడా తెలిపింది కృతి శెట్టి.

krithi shetty photos - Moviezupp

ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారిగా షాక్ లో పడిపోయారు. ఉప్పెన సినిమాతోనే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది, కృతి శెట్టి. ఈ సినిమా ఏకంగా 70 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించేందుకు ఒప్పుకుంది. అలా నాగచైతన్య, హీరో నాని వంటి సినిమాలలో నటించింది.

krithi shetty hot | krithi shetty hot videos | krithishetty sexy | krithishetty hotnavel compilation - YouTube

అయితే ఇందులో కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగ రాయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కాస్త బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది. అంతేకాకుండా స్మోకింగ్ ఆల్కహాల్ వంటి సీన్లలో కూడా బాగా నటించింది అని చెప్పవచ్చు. ఈ సీన్ ల గురించి మాట్లాడుతూ.. సీన్ డిమాండ్ చేస్తే బోల్డ్ గా చేయడానికి కూడా నాకు అభ్యంతరం లేదని తెలిపింది.

Krithi shetty hot boat unseen ? - YouTube

మనం సినిమాలో ఏం చేసిన అది కేవలం యాక్టింగ్ లో భాగమే అంటూ చెప్పుకొస్తోంది. ఇక తన మొదటి సినిమాలో కూడా రొమాంటిక్ సాంగ్ లో రెచ్చిపోయింది కృతి శెట్టి. ఫ్యూచర్ లో కూడా అలాంటి సీన్లు డిమాండ్ చేస్తే నటిస్తానని కూడా తెలపడంతో ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. మరికొంతమంది మాత్రం క్యారెక్టర్ డిమాండ్ చేస్తే..ఇలాంటి సీన్లకు ఒప్పుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు.

Share post:

Latest