గన్నుతో..తన భార్యను బెదిరించిన హీరో నితిన్.. షాక్…!

టాలీవుడ్ హీరో నితిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని చెబుతూ ఉంటాడు. అయితే హీరోకి వివాహం కూడా అయ్యింది. అయితే తాజాగా నితిన్ తన భార్య నా గన్నుతో బెదిరించాడట. అయితే అలా ఎందుకు చేశాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

అయితే హీరోయిన్ నితిన్ గన్ తో భయపడింది నిజమే కానీ.. అది నిజంగా గన్ కాదు. దీపావళి పండుగ కదా పిల్లలు ఆడుకునే రీల్ గన్ తో ఆడుకుంటూ తన భార్యను బెదిరిస్తున్నాడు. ఆ రీల్ శబ్దానికి నితిన్ భార్య శాలిని భయపడుతూ మూసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

తాజాగా బాలీవుడ్ సినిమాని మాస్ట్రో రీమిక్స్ చేసి అలరించాడు నితిన్. ఇక తాజాగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో “మాచర్ల నియోజకవర్గం” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో కథానాయికగా కృతి శెట్టి నటిస్తోంది.

https://www.instagram.com/p/CV27uGtB9WA/?utm_source=ig_embed&ig_rid=9ace7cdc-c08f-49b5-a2bb-3eafe5d2e0d7