అన‌సూయ బాట‌లోనే సుమ‌క్క‌..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

అనసూయ భరధ్వాజ్.. ప్ర‌స్తుతం ఈ భామ బుల్లితెర హాట్ యాంక‌ర్‌గానూ, మ‌రోవైపు వెండితెర‌పై స్టార్ హీరోల చిత్రాల్లో అద్భుత‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ మంచి న‌టిగానూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. అయితే ఇప్పుడు ఈమె బాట‌లోనే యాంక‌ర్ సుమ కూడా న‌డ‌వ‌బోతోంది.

Anchor Suma Kanakala on Twitter: "Good morning everyone! Did you check out Kundana jewellery yet? So in love with their designs that match with all kinds of outfits perfectly :) And as

అవును, సుమ‌క్క కూడా వెండితెర‌పై స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇన్నాళ్లూ టాప్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న సుమ‌.. ఇక‌పై సినిమాల్లోనూ సంద‌డి చేయ‌బోతోంది. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. స్వ‌యంగా సుమ‌నే తెలిపింది.

Tollywood Anchor Kanakala Suma Alluring Images - Telugu Latest Photos Beautiful Looks St-TeluguStop

ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియో ద్వారా సుమ ఈ విషయాన్ని తన స్టైల్లో చెప్పేశారు. అలాగే సుమ నటించబోయే ఆ సినిమా ఏంటి? ఎలాంటి రోల్ చేయబోతోంది? అనే విషయాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రాబోతున్నాయి. ఇక సుమ ఇంత మంచి శుభ‌వార్త చెప్ప‌డంతో.. ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Share post:

Latest