ఆ స్టార్ హీరోతో మ‌హేష్ వైరం..అస‌లు మ్యాట‌రేంటంటే?

వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.. స్టార్ హీరోతో వైరం పెట్టుకోవ‌డం ఏంటీ..? అస‌లు ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో త్వ‌ర‌లోనే ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది.

Fresh update on Rajamouli and Mahesh Babu film

ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉండ‌గా.. ఆయ‌న గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ జంగల్ అడ్వాంచర్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. దీంతో అంద‌రిలోనూ మహేష్‌తో జక్కన ఎలాంటి సినిమా చేస్తాడో అన్న ఆసక్తి నెలకొంది.

Chiyaan' Vikram becomes grandfather at 54 | The News Minute

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఏంటా విష‌యం ఏంటంటే.. ఈ సినిమాలో మ‌హేష్‌కు విట‌న్‌గా ఓ స్టార్ హీరో రంగంలోకి దిగ‌బోతున్నాడ‌ట‌. ఆ హీరో ఎవ‌రో కాదు విక్ర‌మ్‌. రాజ‌మౌళి తెర‌కెక్కించ‌బోయే చిత్రంలో విక్ర‌మ్‌తోనే మ‌హేష్ వైరం పెట్టుకుని.. అత‌డితో త‌ల ప‌డ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Sarkaru Vaari Paata first notice: Mahesh Babu looks stylish in first look,  movie to release on January 13 | Entertainment News,The Indian Express

మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా. మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

Share post:

Latest