మెగా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా నిహారిక‌కు ఆఫ‌ర్లు ఎందుకు రాలేదో తెలుసా?

సీనియ‌ర్ హీరో, నిర్మాత నాగ‌బాబు ఏకైక‌ కుమార్తె నిహారిక కొణిదెల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్ ఈమె. ముద్దపప్పు ఆవకాయ్` అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక‌.. ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది.

Niharika Konidela Traditional look viral

ఆ త‌ర్వాత హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన నిహారిక న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. కానీ, భారీ ఆఫ‌ర్లు మాత్రం అందుకోలేక‌పోయింది. మెగా బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా నిహారిక‌కు అవ‌కాశాలు ద‌క్క‌లేదు. అయితే ప్ల‌స్ అవుతుంద‌నుకున్న బ్యాక్‌గ్రౌండే.. ఆమెకు మైన‌స్ అయింద‌ని ఒక టాక్ ఉంది.

Niharika Konidela Profile| Contact Details (Phone number, Instagram, Twitter, TikTok, Facebook) - Internet Helpline

సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వారసురాలిగా రావడంతో నిహారిక‌ను హీరోయిన్ గా తీసుకుంటే ఎటు వైపు నుంచి అయినా సమస్యలు రావచ్చునే భయంతోనే ఆమెను నిర్మాత‌లు ప‌క్క‌న పెట్టార‌ని ప‌లువురు అంటుంటారు. పైగా నిహారిక చేసిన సినిమాల‌న్నీ ప్లాప్ అయ్యాయి. ఇది కూడా ఆమెకు అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి ఓ కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

Share post:

Latest