పెళ్లికి సిద్ధం అవుతున్న యువహీరో విక్కీ కౌశల్ …?

బాలీవుడ్ సినిమా పరిశ్రమలో అత్యంత అర్హత కలిగిన బ్యాచిలర్ లలో హీరో విక్కీ ఒకరు. ‘యూరీ’ అనే సినిమాలో కథానాయకుడిగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ సాధించాడు. అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా.. విక్కీ ప్రస్తుతం కత్రినా కైఫ్ తో డేటింగ్ చేస్తున్నాడు. కానీ విషయాన్ని అధికారికంగా కన్ఫామ్ చేయలేదు . కొంతకాలంగా విక్కీ నిశ్చితార్థం అంటూ పుకార్లు వైరల్ పోతున్న ఏమాత్రం స్పందించలేదు. అయితే ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో. అడగగా ప్రియురాలు కత్రినా కైఫ్ గురించి ఏమి చెప్పకపోయినా.. త్వరలో తాను నిశ్చితార్థం చేసుకునే ఆలోచనలో ఉన్నానని విక్కీ చెప్పాడు. దీంతో తాను త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

తాజాగా విక్కీ కౌశల్ నటిస్తున్న చిత్రం సర్దార్ ఉదం. ఇప్పుడు ఆయన ఈ చిత్రంపైనే దృష్టిసారించారు. ఈ సినిమా మా చిత్రీకరణ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడ్డారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ఇద్దరూ బిజీగా ఉండడం కత్రిన ను విక్కీ హగ్ చేసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest