పెళ్లైనా భార్య‌కు దూరంగానే ఉంటున్న సుమంత్ అశ్విన్..కార‌ణం అదే!

ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్ ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఈ మ‌ధ్యే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దీపిక అనే అమ్మాయిని సుమంత్ అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు.

I am lucky to have found a soulmate like Deepika, says Sumanth Ashwin | Telugu Movie News - Times of India

అయితే పెళ్లైనా భార్య‌కు సుమంత్ దూరంగా ఉంటున్నాడు. అస‌లు విష‌యం ఏంటంటే.. దీపిక చికాగోలోని ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు.పెళ్లైన నెల రోజుల‌కే ఆమె అమెరికాకు వెళ్లి పోయి జాబ్‌లో చేరిపోయింది. ఇక తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్‌ను పూర్తి చేసుకుని సుమంత్ కూడా భార్య‌కు ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సి ఉంది.

Actor Sumanth Ashwin- Deepika Raju Wedding pictures!

కానీ, అమెరికాకు వెళ్లే భారతీయ ప్రయాణికులపై ఆంక్షల కారణంగా అతను తన భార్యను కలవలేకపోయాడు. దాంతో సుమంత్‌-దీపిక‌లు పెళ్లైనా దూరంగా ఉంటున్నారు. కాగా, సుమంత్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న న‌టించి `ఇదే మా క‌థ‌` చిత్రం అక్టోబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది. మ‌రియు `సెవెన్‌ డేస్‌ సిక్స్‌ నైట్స్‌` మూవీలోనూ సుమంత్ న‌టించారు.

Share post:

Latest