`స్పిరిట్‌`లో ప్ర‌భాస్ రోల్ లీక్‌..?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించాడు. అదే `స్పిరిట్‌`. అర్జున్ రెడ్డితో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని డైరెక్ట్ చేయ‌నుండ‌గా.. టి.సిరీస్‌, భద్రకాళీ పిక్చర్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా భూషణ్‌ కుమార్‌, వంశీ, ప్రమోద్‌, కృష్ణ కుమార్ లు నిర్మిస్తున్నారు.Prabhas 25th film is titled 'Vrindavana'! - English

పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని మొత్తం ఎనిమిది భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలోని ప్ర‌భాస్ రోజ్ లీక్ అయింది. దాని ప్ర‌కారం.. స్పిరిట్‌లో ప్ర‌భాస్ మున్నెప్పుడూ చేయ‌ని ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్ ను పోషించ‌బోతున్నాడ‌ట‌.Baahubali Fame Prabhas To Join Hands With Arjun Reddy Director Sandeep Reddy Vanga For His 25th Film? Find Outపైగా స్పిరిట్ అంటూ నిన్న‌ వదిలిన పోస్టర్లో రెండు స్టార్లు కనిపిస్తున్నాయి. ఇక సందీప్ వేసిన ట్వీట్‌లో మార్చింగ్ అనే పదం కూడా ఉంది. దాంతో ఈ చిత్రంలో ప్ర‌భాస్ పోలీస్‌గానే న‌టించ‌నున్నాడంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజమో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

Share post:

Latest