ప్రభాస్ కు స్టార్ హీరోలు ప్రత్యేక శుభాకాంక్షలు..?

ఈ రోజున రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా నిన్నటి సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ హంగామా మొదలైంది. అయితే ఈ రోజు భారత దేశంలోని పలువురు సినీ దిగ్గజాలు తమ స్పెషల్ విషెస్ ను ప్రభాస్ కు తెలియజేశారు. వీటిని మరింత స్పెషల్ గా చేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రభాస్ కి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మహేష్ అయితే తన ఇంస్టాగ్రామ్ నుంచి ప్రభాస్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ మరో ఫైనాన్షియల్ ఇయర్ రావాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే తరహాలో ప్రభాస్ ని తన ఊత పదం డార్లింగ్ అంటూనే వండర్ఫుల్ వర్గానికి ఉండాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని తెలియజేశాడు చిరంజీవి.

దీంతో ఈ ముగ్గురు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇది ప్రభాస్ కు మర్చిపోలేని ట్రీట్ గా ఉండబోతోంది.

Share post:

Latest