మంచి రోజులు వచ్చాయి ఫ్రీ రిలీజ్ వేడుకలో మెరవనున్న ప్రభాస్ ఫ్రెండ్..!

ఏక్ మినీ కథ చిత్రంతో హిట్టు కొట్టాడు హీరో సంతోష్ శోభన్. తాజాగా మారుతి డైరెక్షన్లో తన నటించిన చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఇందులో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మా వచ్చేనెల నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల కాక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అక్టోబర్ 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు జెఆర్సి కన్వెన్షన్ హాల్.. హైదరాబాద్ ఫ్రీ రిలీజ్ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో స్టార్ హీరో గోపీచంద్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.Gopichand as guest on Manchi Rojulochaie Pre Release

అయితే వాస్తవానికి ఈ ఈవెంట్ కు ప్రభాస్ రావాల్సి ఉండగా.. అతడికి వీలు లేకపోవడంతో ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్ ఈ వేదికను ఫుల్ ఫీల్ చేయమనడం జరిగింది. వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ బాబు వారసుడు సంతోష్ నిజానికి ప్రభాస్ కు తోలో నుంచే పరిచయం ఆ పరిచయంతోనే ప్రభాస్ ను పిలవగా తనకి అందకపోవడంతో గోపీచంద్ ను పంపించాడు.