బిగ్‌బాస్‌లో అర‌గంట సంద‌డి చేసిన‌ ఆది ఎంత ప‌ట్టికెళ్లాడో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో గ‌త ఆదివారాన్ని నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌గా తీర్చిదిద్దిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ స్పెష‌ల్ ఎపిసోడ్‌లో పలువురు సెలబ్రిటీలు బిగ్‌బాస్‌ స్టేజీ మీదకు విచ్చేసి అటు హౌస్ మేట్స్‌ను, ఇటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు.

Bigg Boss 5: 25 నిమిషాల కోసం హైపర్ ఆది షాకింగ్ రెమ్యునరేషన్.. మరో ఎంట్రీ కూడా.. | Bigg boss telugu 5 hyper aadi remuneration details - Telugu Filmibeat

ఈ క్ర‌మంలోనే స్పెషల్‌ గెస్ట్‌గా పోలీస్ గెట‌ప్‌లో వచ్చిన హైపర్‌ ఆది ఎప్పటిలాగే తన పంచులతో హౌస్‌మేట్స్‌ను రోస్ట్‌ చేస్తూ తెగ నవ్వించాడు. అయితే ఈయ‌న బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్న‌ది ఆర గంటే అయినా.. రెమ్యూన‌రేష‌న్ మాత్రం భారీగా పుచ్చుకున్నాడ‌ని తెలుస్తోంది.

Biggboss 5: హౌజ్‌మేట్స్‌తో చెడుగుడు ఆడిన ఆది.. పూజాని ఇంప్రెస్ చేసేందుకు నానా ప్ర‌య‌త్నాలు | The News Qube

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఆది బిగ్‌బాస్ స్టైజ్ అర గంట ఎంట‌ర్‌టైన్ చేసినందుకుగానూ ఏకంగా రూ.2.50 ల‌క్ష‌ల‌ను పారితోష‌కంగా ప‌ట్టికెళ్లాడ‌ట‌. ఈ లెక్క‌న హైప‌ర్ ఆది క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. కాగా, బిగ్ బాస్ సీజ‌న్ 4లోనూ స‌మంత‌తో క‌లిసి ఆది సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

Share post:

Latest