ఛాన్సులు రావాలంటే.. పడక సుఖం ఇవ్వాలంటున్న ఇలియానా.. నేను..?

తెలుగు సినిమా తెరపైకి దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చి పోకిరీ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ ఇలియానా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిపోయింది ఈమె. కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ వైపు వెళ్లి ఎటూ కాకుండా అయిపోయింది. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ఇలియానా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Ileana D'cruz Is No More the Zero Size! Marriage Effect?

తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా.. ఆ తరువాత కొన్ని ఫ్లాపు సినిమాలను కూడా చవిచూసింది. టాలీవుడ్ లో మొదటి సారిగా కోటి రూపాయలు అందుకున్న హీరోయిన్ గా కేవలం ఇలియానాని ఆ గణత సాధించిన చెప్పుకోవచ్చు. ఎన్నో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె కు ఒక్కసారిగా ఫ్లాపులు వెంట పడుతూ వచ్చాయి.

Actress Ileana D'Cruz turns 33, flaunts her bikini curves in an Insta boomerang video

ఇక దీంతో ఆమె బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ బర్ఫీ సినిమాతో మంచి గా సక్సెస్ అందుకున్నప్పటికీ. ఆమె జీవితం నిజంగానే బర్ఫీ లా మారిపోయింది. ఇక బాలీవుడ్ లో ఇలియానాను దర్శక నిర్మాతలు అసలు పట్టించుకోలేదు. ఇలియానా మాట్లాడుతూ ఛాన్సులు రావాలి అంటే కచ్చితంగా పడిపోవాల్సిందే అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు తెలియజేసింది. ఎవరైనా తొలిసారిగా హీరోయిన్ గా కావాలంటే పడుకోవాల్సి అంటే కొన్ని వాక్యాలు చేస్తూ ఇక్కడ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పుకొచ్చింది. తన మీద కూడా ఎన్నో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు జరిగాయని తేల్చిచెప్పింది.