అనసూయ ముందు తేలిపోయిన త‌మ‌న్నా..సూపర్ స్టైలిష్‌గా రంగ‌మ్మ‌త్త‌!

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయిన అను.. వెండితెర‌పై త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించి మంచి న‌టిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది.

Image

ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోలు, సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న మ‌న రంగ‌మ్మ‌త్త‌.. త‌న రేంజ్‌ ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఆమె క్రేజ్‌ ముందు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తేలిపోయింది. అస‌లు విష‌యం ఏంటంటే.. త‌మ‌న్నా తొలి సారి హోస్ట్‌గా చేస్తున్న షో `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు`.

Image

ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో భారీ అంచ‌నాల న‌డుమ ప్రారంభ‌మైన ఈ షో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైంది. ఈ షోకు త‌మ‌న్నా క్రేజ్ ఏ మాత్రం హెల్ప్ అవ్వ‌లేదు. దాంతో త‌మ‌న్నాను త‌ప్పించిన షో నిర్వాహ‌కులు.. ఆమె స్థానంలో అన‌సూయ‌ను దింపారు.

Image

మొదటి ఎపిసోడ్‌ నుంచి 16 ఎపిసోడ్ల వరకు తమన్నా హోస్టింగ్ చేయ‌గా.. 17వ ఎపిసోడ్‌ నుంచి అనసూయ హోస్టింగ్‌ చేస్తుంది. ఈ విషయాన్ని అనసూయ పేర్కొంది. అంతేకాదు, ఈ షో కోసం సూప‌ర్ స్టైలిష్‌గా రెడీ అయిన అన‌సూయ‌.. అందుకు సంబంధించిన పిక్స్‌ను త‌న అభిమానుల‌తో షేర్ చేసుకుంది.

Image

Image

Image

anasuya shock to tamannah hot anchor mind block in black suit

anasuya shock to tamannah hot anchor mind block in black suit

anasuya shock to tamannah hot anchor mind block in black suit

anasuya shock to tamannah hot anchor mind block in black suit