పూరి జగన్నాథ్‌కి హ్యాండిచ్చిన కూతురు..గుట్టంతా విప్పిన ఆకాష్‌!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌.. ఇప్ప‌టికే త‌న‌యుడు ఆకాష్‌ పూరిని హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేశాడు. ఆకాశ్ రెండో చిత్రం `రొమాంటిక్‌` కూడా విడుద‌లకు సిద్ధం అవుతోంది. కొడుకు విషయం అలా ఉంచితే కూతురు పవిత్రను కూడా హీరోయిన్‌గా సినిమాల్లోకి దింపాల‌ని పూరి జగన్నాథ్‌ ఎంతో ప్ర‌య‌త్నించాడ‌ట‌. కానీ, ఆమె మాత్రం తండ్రికి హ్యాండిచ్చింది.

- Advertisement -

Akash Puri Wiki, Biography, Age, Movies, Images - News Bugz

అవును, ఈ గుట్టంతా ఎవ‌రో కాదు ఆకాషే ఇటీవ‌ల ఓ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చెల్లెలి సినీ ఎంట్రీపై ఆకాష్ స్పందిస్తూ..`పవిత్రకి మొదటి నుంచి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదు, నాతో పాటు బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది .. కానీ, అప్పుడు కూడా నాన్నే ఫోర్స్ చేసి చేయించాడు.

Puri Jagannadh, Charmme's families deny their involvement in drug scandal - IBTimes India

అస‌లు ఆమె యాక్టింగ్ వైపు వచ్చే అవకాశం లేదు. అయితే పవిత్రకి ప్రొడక్షన్ వైపు ఆసక్తి ఎక్కువ. అందువ‌ల్ల‌ భవిష్యత్తులో ఆమె సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఉంది` అంటూ చెప్పుకొచ్చాడు. మ‌రి ప‌విత్ర తండ్రి ప్రొడెక్ష‌న్ హౌస్‌లోనే ప‌ని చేస్తుందా..? లేక సొంతంగా నిర్మాణ సంస్థ‌ను స్థాపిస్తుందా..? అన్న‌ది చూడాలి.

వైరలవుతున్న 'బుజ్జిగాడు' ఫేమ్ పవిత్ర పూరి ఫోటోలు FilmyFocus

Share post:

Popular