బిగ్ బాస్‌-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మంచి రంజుగా కొన‌సాగుతోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో ఈ షో ప్రారంభం కాగా.. మొద‌టి వారం స‌ర‌యు, రెండో వారం ఉమా దేవి, యూడో వారం ల‌హ‌రి ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం నాలుగో వారం కొనసాగుతోంది.

Eight contestants in nominations for fourth week elimination

ఇంటి స‌భ్యుల‌కు క‌డుపులు మాడ్చుకుని మ‌రీ కెప్టెన్ అయ్యేందుకు హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. నాలుగోవారం ఎలిమినేషన్‌కి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. నటరాజ్ మాస్టర్, ఆనీ మాస్టర్, లోబో, ప్రియ, యాంకర్ రవి, సిరి, సన్నీ, కాజల్.. ఈ ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు.

Bigg Boss 5 Telugu Week 4 Nominations: 4వ వారం నామినేషన్స్‌లో 8 మంది.. వీక్ కంటెస్టెంట్స్ ఎవరు.. స్ట్రాంగ్ ఎవరు..? | From Anchor Ravi Nataraj Master to VJ Sunny RJ Kajal these are in Bigg

వీరిలో కామెడీ చేస్తూనే సింపతీ కార్డ్ ప్లే చేస్తున్న లోబో, ప్ర‌తి విష‌యంలోనూ ఓవ‌ర్ రియాక్ట్ అవుతున్న నటరాజ్ మాస్టర్ లు డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. వీరిద్ద‌రిలోనే ఎవ‌రో ఒక‌రు ఈ వారం ఎలిమినేట్ అవ్వ‌నున్నారు. అయితే న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌నే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

Share post:

Latest