ప్రేమ్ నగర్ సినిమాను గుర్తు చేసిన నాగార్జున?

అక్కినేని నాగచైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 24వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇందులో విశేషమేమిటంటే అక్కినేని నాగేశ్వరావు నటించిన ప్రేమ నగర్ సినిమా మూవీ రిలీజయ్యే సరిగ్గా అదే రోజుకి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా అదే రోజు విడుదల కావడం విశేషం. అయితే తాజాగా లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదల కాగానే తన తండ్రి నాగేశ్వరావు నటించిన ప్రేమ నగర్ సినిమా పోస్టర్ నువ్వు అలాగే కొడుకు నటించిన లవ్ స్టోరీ సినిమా పోస్టర్ ను కలిపి నాగార్జున ఫీట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే లవ్ స్టోరీ లుకింగ్ గుడ్ రా చై.. ఆల్ బెస్ట్ అంటూ తన విషెస్ ని తెలిపారు. ప్రేమ్ నగర్ సినిమా నిర్మించిన రామానాయుడు అంతకు ముందు ఎన్నో సినిమాలు నిర్మించారు. అవన్నీ పరాజయం పాలవడంతో చివరిగా ప్రేమనగర్ సినిమా హిట్ అయితే సినీ ఇండస్ట్రీకి బాయ్ చెప్పి తన సొంత ఊరికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారట. కానీ ఏం నగర్ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించి రామానాయుడు స్టూడియో నుంచి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. అయితే ఒక తాతయ్య నిర్మించిన ఈ చిత్రంలో మరో తాతయ్య నటించిన ప్రేమ్ నగర్ సినిమా రిలీజ్ రోజున చైతు నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదల కాబోతుందట విశేషం.

Share post:

Popular