మహేష్ బాబు కి వదినగా అలనాటి హీరోయిన్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కార్ గారి పాట. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ విరామం లేకుండా జరుగుతోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తర్వాత షెడ్యూల్ స్పెయిన్లో జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ పరుశురాం వహిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత.. త్రివిక్రమ్ తో మరొక సినిమా నిర్మిస్తున్నాడు .ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా వచ్చే నెలలో దసరా రోజున అఫీషియల్ గా ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతున్న ట్లు సమాచారం.ఈ సినిమాలో మహేష్ బాబు వదిన పాత్రలో నటి కోసం పలువురిని పరిశీలించగా చిత్ర యూనిట్ సభ్యులు.. చివరిగా హీరోయిన్ మీనా ఆ పాత్రకి సెట్ చేసినట్లుగా టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది.

నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు వదిన పాత్ర కి బాలీవుడ్ నటి అని అనుకోగా.. ఆమెకు కాల్ షీట్స్ లేకపోవడంతో ఫైనల్ గా మీనాని తీసుకున్నట్లు సమాచారం. శ్రీ కందుల సూపర్ స్టార్ మహేష్ బాబుతో అంటేనే ఆమె సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం

Share post:

Latest