కొత్త కారు కొన్న ప్ర‌భాస్ హీరోయిన్‌..ధ‌ర ఎంతో తెలిస్తే షాకే!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల `మిమి` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న కృతీ.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `ఆదిపురుష్‌` చిత్రంలో న‌టిస్తోంది.

- Advertisement -

Kriti Sanon tests positive for coronavirus: Reports, Entertainment News | wionews.com

రామాయ‌ణం నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి సీత‌గా క‌నిపించ‌నున్నారు. అలాగే బచ్చన్ పాండే, భేదియా, గణపత్, హమ్ దో హమారే దో చిత్రాల్లోనూ కృతి న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ కొత్త కారును కొనుగోలు చేసింది.

Kriti Sanon Becomes First Actress To Own The Rare Mercedes-Benz Maybach GLS Worth Rs. 2.43 Crore

మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తీసుకుని తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకుంది. ఇక ఈ లగ్జరీ కారు ధ‌ర ఏకంగా రూ. 2 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ప్ర‌స్తుతం కృతి కొత్త కారుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Share post:

Popular