ఆ విషయంలో కంగానా తోపు.. కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఆ తల్లిని చూస్తూ ఉంటారు. అయితే ఈమె గురించి ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోదు. గత ఇటీవల తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా లో జయలలిత పాత్రలో నటించింది.

ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్ పై సీనియర్ నటి సిమి గరేవాల్ ప్రశంసల వర్షం కురిపించారు. కంగనా వివాదాస్పద ట్వీట్ చేయడం తనకు నచ్చదు కానీ నటన పరంగా మాత్రం టాటా టాలెంట్ కు తాను ఎప్పుడూ మద్దతు తెలుపుతారా అంటూ నటి సిమి గరెవాల్ కంగనా పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ నటించిన అలాగే ఈ సినిమా గురించి మాట్లాడింది. అలాగే ఈ సినిమాలో కంగనా అద్భుతంగా నటించింది అనేక సంఖ్యలో వర్షం కురిపించింది. అలాగే జయ జి ఐశ్వర్యారాయ్ తన పాత్రలో నటించాలని కోరికుందని తెలిపింది.

Share post:

Latest