జబర్దస్త్ కమెడియన్ ఆది ఎన్ని కోట్లకు వారసుడో తెలుసా..?

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోలో అతి తక్కువ సమయంలోనే తన కంటూ ఒక పేరును తెచ్చుకున్నాడు హైపర్ ఆది. ఇక ఈయన వేసే పంచ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. ఇక ఇది ఇలా ఉంటే హైపర్ ఆది ఆస్తులు విషయంపై ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వాస్తవానికి హైపర్ ఆది ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఇప్పుడు చూద్దాం.

ఇక తాజాగా వినాయక చవితి పండగ సందర్భంగా ఒక ఈవెంట్ లో తనకు ఉన్న ఆస్తి గురించి తెలియజేశాడు. హైపర్ ఆది తన ఇండస్ట్రీకి రాకముందు 20 లక్షల వరకు అప్పు ఉన్నట్లుగా తెలియజేశాడు. తాన చదువును పూర్తిచేసుకుని హైదరాబాద్ కి వచ్చేటప్పుడు తన తండ్రి వేరే వారి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకొని తనకు ఇచ్చినట్లు తెలియజేశాడు.

ఇక హైపర్ ఆది జబర్దస్త్ టీంలో ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం అభి అన్నా అని తెలియజేశాడు. అభి అన్న కి జీవితాంతం రుణపడి ఉంటాను అని తెలియజేశాడు. ఇక టీం లీడర్ అయిన తరువాత హైపర్ ఆది 16 ఎకరాల భూమిని కొన్నట్లు గా తెలియజేశాడు. అంతే కాకుండా తన తండ్రికి 10 వేల్లకు 10 ఉంగరాలు కూడా చేయించాడట. ఇక హైపర్ ఆది కి నెలకు 1.5లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది