భర్తకు తెలీకుండా ఆ హీరోతో మాల్దీవ్స్ కి చెక్కేసిన హీరోయిన్.. ఎవరంటే?

సాధారణంగా హీరోలు , హీరోయిన్ లు వారికి సమయం దొరికినప్పుడల్లా మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇండస్ట్రీలో కపుల్స్ కూడా వెళ్లి జంటగా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా హీరోయిన్లు మాల్దీవ్స్ కి వెళ్ళినప్పుడు హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తుంటారు. అయితే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ లింగ తన భర్తకు తెలియకుండా మాల్దీవ్స్ కి వెళ్లి పోయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈమె ప్రస్తుతం చిన్న చిన్న క్యారెక్టర్ లలో నటిస్తోంది. అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం ఒక వైపు సినిమాలు తీస్తూనే సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి అయినప్పటికీ ఒక స్టార్ హీరోతో కలసి మారుతి సుజుకి చెక్కేసింది. అంతేకాకుండా తాను మాల్దీవ్స్ కి వెళ్తున్నట్టు తన భర్తకు చెప్పకుండా ఆ హీరోతో కలిసి వెళ్ళిపోయింది. అయితే ఈ విషయం కాస్త హీరోయిన్ ఇంట్లో తెలియడంతో రచ్చ రచ్చ జరిగింది.

Share post:

Latest