ఈ సంవత్సరంలో.. కం బ్యాక్ ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..?

హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఈ సంవత్సరంతో మంచి సక్సెస్ అందుకున్న హీరో గోపీచంద్.సిటీమార్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నది. గత నాలుగు సినిమాలు కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయాయి.గౌతమ్ నంద, పంతం, చాణిక్య, ఆక్సిజన్ వంటి సినిమాలు తీసిన గోపీచంద్..ఈ సినిమాలో అన్నీ విభిన్నమైన పాత్రలో కనిపించాయి. కానీ ఇవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

- Advertisement -

ఇక 2021 సంవత్సరం గోపీచంద్ కు బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు.అయితే ఈ సంవత్సరం గోపీచందే కాకుండా మరొక ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఫామ్లోకి వచ్చాడు అని చెప్పుకోవచ్చు.పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో సతమతమవుతున్న సమయంలో వచ్చిన సినిమా..వకీల్ సాబ్. ఈ సినిమా కరోనా సమయంలో..విడుదల మంచి సక్సెస్ను అందుకున్నాడు.

ఇక ఇదే తరహాలో వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న కమెడియన్ హీరో అల్లరి నరేష్.. నాంది సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక మరొక హీరో రవితేజ కూడా ఎన్నో ఫ్లాప్ లను చేసి చివరిగా క్రాక్ ఈ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఇక సంవత్సరం వచ్చేసరికి ఇంకా ఎంత మంది సక్సెస్ అందుకుంటారో వేచిచూడాల్సిందే

Share post:

Popular