హీరోయిన్‌గా డైరెక్ట‌ర్ శంకర్‌ కూతురు..ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్‌!

సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. హీరోహీరోయిన్లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వార‌సులెంద‌రో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. ఇక తాజాగా ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ చిన్న కూతురు అదితి శంకర్ సైతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

சூர்யா தயாரிப்பில் கார்த்தி நடிக்கும் 'விருமன்'... ஃபர்ஸ்ட் லுக் வெளியானது!! | suriya released karthi acting viruman movie first look and title

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, డైరెక్ట‌ర్ ముత్తయ్య కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. అదితి వెండితెర ఎంట్రీ ఇస్తుంద‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ .. ఆమె పోస్టర్ ను రివీల్ చేశారు.

Anjaanprem-(Cuddalore south SFC) on Twitter: "@shankarshanmugh @Suriya_offl @AditiShankarofl @2D_ENTPVTLTD @Karthi_Offl @dir_muthaiya @thisisysr @rajsekarpandian "#24YrsOfExaltedSuriyaism" ??? #EtharkkumThunindhavan #VaadiVaasal @Suriya_offl ...

మ‌రి ఫ‌స్టే స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన శంక‌ర్ కూతురు ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి. కాగా, గ్రామీణ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.