రాజమౌళితో బన్నీ సినిమా అప్పుడేనా..?

స్టార్ హీరోలైన అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో రాజమౌళి ఎక్కువ సంఖ్యలో సినిమాలను తెరకెక్కించాడు. మహేష్ తో పాటు రాజమౌళి కాంబో మూవీ త్వరలోమొదలు కాబోతోంది. ఇలాగే పవన్ కళ్యాణ్ తో ఇంకో మూవీ చేయబోతున్నాడు. అల్లు అర్జున్ తో కూడా మూవీ తీయబోతున్నాడు. ఇలాంటి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ హీరోలతో కూడా సినిమాలు తీసి తెరమీదకు తీసుకు రావాలని రాజమౌళికి అనిపిస్తుందట. బాహుబలి సినిమా తో రాజమౌళి కి మంచి క్రేజ్ దొరికింది. అల్లు అర్జున్ తో కాంబో ఆఫర్ ని పరిశీలిస్తున్నాడు. ఈమధ్య ఒక సినిమా అనుకున్నారు. ఆ సినిమా పేరు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఫైనల్ గా ఎంచుకున్నారు.

ప్రస్తుతం రాజమౌళి అల్లు అర్జున్ సినిమా లేకపోయినా రాబోయే రోజుల్లో కొత్త కాంబో ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. సరైన జోడీ రెడీ అయితే ఈ సినిమా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. రాజమౌళి మహేష్ మూవీ తర్వాత వేరే మూవీ వస్తుందేమో వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు అల్లు అర్జున్ సైతం రాజమౌళి మినహా టాప్ టాలీవుడ్ డైరెక్టర్లలో నటించారు. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు.

పుష్ప సినిమాలో పార్ట్ వన్ రిలీజైన సాంగ్ దక్కు దక్క ఈ సాంగ్ ప్రేక్షకుల ముందు అలరిస్తోంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొంటోంది. ఈ పాట విడుదలైన తొలి గంటల్లోనే రికార్డు స్థాయిలో బాక్సాఫీసును బద్దలు కొట్టింది.ఈ సినిమాకు భారీ ఎత్తున వ్యూస్ అలాగే లైక్ లు భారీ మొత్తంలో వస్తున్నాయి. అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చిత్తూర్ లో ఈ సినిమా టాప్ వన్ లా సినిమా తెరకెక్కుతోంది.