కుర్ర‌ళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన పూజా హెగ్డే..ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుంద‌రి మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇక ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయిన పూజా.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.

Pooja Hegde Celebrity Fashion Footwear in Outfit Name | Charmboard

ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా తాజాగా కుర్ర‌ళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఇటలీలోని టూరిజం ప్రదేశమైన టస్కానికి వెళ్లేందుకు బుట్ట‌బొమ్మ సిద్ధ‌మ‌వుతోంది. అయితే తనతో పాటు తీసుకెళ్తానంటూ కుర్రాళ్లకి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.

Pooja Hegde tests positive for COVID-19, isolates self

అవును, తాజాగా ఓ హాట్ ఫొటో షేర్ చేసిన పూజా `రెడీ ఫర్‌ మై పిక్‌నిక్‌ ఇన్‌ టస్కానీ.. ఇప్పుడు వెళ్దామా` అంటూ కుర్రాళ్లకి ఆఫర్‌ ఇచ్చింది. మరి పూజా ఆఫర్‌ని ఎవరు వినియోగించుకుంటారు, ఆమెతో పిక్‌నిక్ వెళ్లే ఛాన్స్ ఎవరికి దక్కుతుంది? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా, పూజా హెగ్డే సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌భాస్ స‌ర‌స‌న రాధేశ్యామ్‌, అఖిల్ స‌ర‌స‌న మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌, మ‌హేష్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది. అలాగే త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టిస్తోంది.