మెగాస్టార్..154 వ సినిమా ఇదే..?

టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి అంటే ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉందో మనకు తెలిసిందే. ఇక ఈయన అభిమానులు తన పుట్టినరోజు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సందర్భం మరి కొద్ది గంటలలో రానే వస్తోంది. ఇక ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆయన పుట్టిన రోజు సందర్భంగా 154 వ సినిమాకు సంబంధించి, ఒక పోస్టు వైరల్ గా మారుతుంది ఆ పోస్ట్ వివరాలను చూద్దాం.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈరోజు ఉదయం నుంచి చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొన్ని సినిమాల పోస్టర్లను విడుదల చేస్తున్నారు.ఇక డైరెక్టర్ బాబి కూడా చిరంజీవి పుట్టినరోజు రేపు కావున ఆరోజు సాయంత్రం 4 గంటలకి సినిమా నుంచి ఒక అప్డేట్ వస్తుందని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఇక తను వదిలిన పోస్టర్ని చూస్తే ఒక సముద్రం ఒడ్డున ఒక షాడో ఫోటో కనిపిస్తోంది. ఇక ఆ ఫోటో పక్కనే ఒక పడవ, ఆ పడవ కి వేలాడదీసిన ఒక కోక్కి ఇక ఈ పోస్టర్ ని చూసిన అభిమానులు ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏటువంటి విషయాలనైనా రేపు అధికార ప్రకటన చేస్తారని డైరెక్టర్ బాబీ తెలియజేశాడు. ఇక డైరెక్టర్ బావి ఇంతకుముందే జైలవకుశ,వెంకీ మామ, పవర్ అనే సినిమాలను తీసి మంచి సక్సెస్ ఫుల్ తో ఉన్నాడు.

ఇక ఇందులోని స్టోరీ విషయానికొస్తే చిరంజీవితో ఎమోషనల్ స్టోరీ తో సినిమా తీయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఎటువంటి సమాచారం అయిన రేపు తెలియబోతోంది.https://twitter.com/taran_adarsh/status/1429007472652537862?s=20

Share post:

Popular