మన కమెడియన్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్..?

మన ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నారు. కానీ కొంతమంది హీరోగా మారిపోయారు.మరి కొంతమంది సినిమాలో కమెడియన్ల గానే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కమెడియన్లు ఒక్కో సినిమాకు ఎంత రెవెన్యూనరేషన్ తీసుకుంటున్నారో ఒకసారి చూద్దాం.

1). వెన్నెల కిషోర్:

Vennela Kishore ? ? Hilarious Comedy Scenes - Ekkadiki Pothavu Chinnavada  - YouTube
ఈయన ఒక సినిమాకి దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుంటాడట.

2). బ్రహ్మానందం:

End of Brahmanandam era?
బ్రహ్మానందం ఒక్కో సినిమాకి 4 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

3). ఆలీ:

Comedian Ali's Entry Into Telugu Web Series, Much Welcoming!
కమెడియన్ ఆలీ ఒక్కో సినిమాకి 3.5 లక్షలు తీసుకుంటారట.

4). సునీల్:

Actor Sunil to ditch hero role for next film, return to comedy | The News  Minute
ఈయన ఈ మధ్య కాలంలో హీరోగా కూడా మారిపోయాడు, ప్రస్తుతం ఇప్పుడు కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటిస్తున్నాడు. ఈయన కమెడియన్గా ఒక్కో సినిమాకు నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

5). సప్తగిరి:

Comedian Saptagiri Buy Car Home House - Saptagiri Express
కమెడియన్ సప్తగిరి కూడా ఒక్కో సినిమాకు..2 లక్షల రూపాయల వరకు తీసుకుంటారట.

6). పోసాని కృష్ణ మురళి:

Posani Krishna Murali tested positive for Covid-19
ఈయన కూడా ఒక్కో సినిమాకి సుమారుగా 2.5 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.

7). రాహుల్ రామకృష్ణ:

Rahul Ramakrishna Wiki, Biography, Age, Movies, Family, Images - News Bugz
ఈ మధ్యకాలంలో అతి తొందరగా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాహుల్ రామకృష్ణ. ఈ కమెడియన్ ఒక్కో సినిమాకి 2 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.

8). పృథ్వి:

Telugu Actor Prudhvi Raj Met With An Accident - Filmibeat
30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటే తన కామెడీ పంచ్ లతో ఆదరగొట్టేస్తున్నాడు నటుడు పృథ్వి. ఇక ఈయన కూడా ఒక్కో సినిమాకు 2 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక వీరే కాకుండా మన ఇండస్ట్రీలో మరికొంత మంది నటులు కూడా ఉన్నారు.