అదిరే ఫిగ‌ర్‌లో కోట్లు సంపాదిస్తున్న ఈ భామ‌కు ఆ ఒక్క‌టే స‌మ‌స్య‌ట‌!

ఆమె పేరు హెతెర్ జాన్సన్‌. ఆమె వ‌య‌సు 38 ఏళ్లు. అదిరిపోయే ఫిగ‌ర్‌తో ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు కోట్లు సంపాదిస్తోంది. కానీ, ఆమెకున్న అతి పెద్ద స‌మ‌స్య అధిక బ‌రువు. హెతెర్ బ‌రువు త‌గ్గేందుకు రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేయ‌డం, క‌ఠిన‌మైన డైట్‌లు ఫాలో అవ్వ‌డం, జిమ్‌కు వెళ్ల‌డం ఇలా ఎన్నో చేసింది. అయినా ఆమె బ‌రువు త‌గ్గ‌నే లేదు.

 38 ఏళ్ల హెతెర్‌కి కాళ్లు చాలా లావుగా ఉన్నాయి. వాటి బరువు మొయ్యలేక ఆమెకు నొప్పి వస్తూ ఉంటుంది. ఇలా అతిగా కొవ్వు పెరిగిపోవడమ లిపెడెమా లక్షణం. ఆమె భుజాల దగ్గర కూడా కొవ్వు ఎక్కువే ఉంది. ఆమె సీటు కంటే నడుమే సన్నగా ఉంది. పైగా ఈ కొవ్వు చాలా మెత్తగా ఉటుంది. వేలితో నొక్కితే... కన్నం పడినట్లుగా, గొయ్యిలా అవుతూ ఉంటుంది. (Image credit - instagram - heatherj.143)

దాంతో ఆమె డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డంతో.. ఇక హెతెర్ బ‌రువు త‌గ్గ‌ద‌ని తేల్చేశారు. ఎందుకంటే, ఆమెకు లిపెడెమా అనే వ్యాధి ఉంది. దాని వ‌ల్ల సీటు కింద నుంచి తొడల వరకూ కొవ్వు భారీగా పేరుకుపోతుంది. దాంతో హెతెర్ 31 ఏళ్లకే 192 కేజీల బరువు పెరిగింది. 36 ఏళ్లప్పుడు తన వ్యాధి గురించి తెలుసుకుంది. ఇక ఒక‌సారి హెతెర్ గ్యాస్ట్రిక్ స్లీప్ సర్జరీ చేయించుకుని కొవ్వును తీయించుకోగా.. 74 కేజీల బరువు తగ్గింది.

 సహజంగా బరువు తగ్గను అని తెలుసుకున్నాక హెతెర్... తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచించింది. తన లాంటి చాలా మంది మోడలింగ్ చేస్తున్నారని తెలుసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరిచి... తన ఫొటోలు షేర్ చెయ్యడం ప్రారంభించింది. దాంతో చాలా కంపెనీలు... అధిక బరువు ఉండే వారి కోసం చేసే బ్రాండ్లకు ఆమెతో యాడ్స్ చేయించుకోవడం మొదలు పెట్టాయి. అలాగే... అధిక బరువుతో నిరాశలో కూరుకుపోయేవారికి హెతెర్ ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ విధమైన యాడ్లు కూడా ఆమె చేస్తోంది. అలా రెండు చేతులా సంపాదిస్తోంది. ఇప్పుడు ఆమెకు 5లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. (Image credit - instagram - heatherj.143)

ప్రస్తుతం హెతెర్‌ 129 కేజీల బరువుంది. ఎన్ని చేసినా బ‌రువు త‌గ్గ‌న‌ని తెలుసుకున్నాక హెతెర్‌.. త‌న కెరీర్‌పై ఫోక‌స్ పెట్టి మోడలింగ్‌ను ఎంచుకుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ హాట్‌ ఫొటోల‌ను షేర్ చేయ‌డంతో.. ప‌లు కంపెనీలు అధిక బరువు ఉండే వారి కోసం చేసే బ్రాండ్లకు ఆమెతో యాడ్స్ చేయించుకోవడం మొదలు పెట్టాయి. త‌ద్వారా ఆమె ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది. అలాగే ఓవ‌ర్ వెయిట్‌తో వేద‌కు గుర‌వుతున్న వారికి హెతెర్ ఆద‌ర్శంగా కూడా నిలిచింది.

 ఓసారి ప్రత్యేక డాక్టర్ల టీమ్... గ్యాస్ట్రిక్ స్లీప్ సర్జరీ చేశారు. బలంవంతంగా కొవ్వును బయటకు లాగేశారు. తద్వారా ఆమె 74 కేజీల బరువు తగ్గింది. ప్రస్తుతం 129 కేజీల బరువుంది. ఆమె ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. ఆ హైటుకి ఈ బరువు ఎక్కువే. కాబట్టి బొద్దుగా కనిపిస్తుంది. ఆమె నడుం 39 అంగుళాలు కాగా... తొడలు 34 అంగుళాలు, సీటు భాగం 59 అంగుళాలు ఉంది. (Image credit - instagram - heatherj.143)

 తన సమస్య గురించి తెలియక... హెతెర్ చాలా డైట్ ప్లాన్స్ ఫాలో అయ్యింది. చివరకు 36 ఏళ్లప్పుడు తన వ్యాధి గురించి తెలుసుకుంది. ఆమె 31 ఏళ్లకే 192 కేజీల బరువు పెరిగింది. అప్పటి నుంచి బరువు తగ్గలేదు. (Image credit - instagram - heatherj.143)