ఆ విష‌యంలో హ‌ద్దులు దాటేస్తున్న అన‌సూయ‌..ఇలాగైతే క‌ష్ట‌మే!

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంక‌ర్‌గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. మ‌రోవైపు వెండితెర‌పై మంచి న‌టిగా కూడా స‌త్తా చాటుతున్న ఈ బ్యూటీ.. మొన్నీమ‌ధ్య `థాంక్యూ బ్రదర్` సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

 ఓ మలయాళీ సినిమాలో కూడా అనసూయ నటించనుంది. మమ్ముట్టి హీరోగా వస్తోన్న భీష్మ పర్వంలో అనసూయ కీలకపాత్రలో నటించనుంది. (Image Credit : Instagram)

ప్ర‌స్తుతం అన‌సూయ టీవీ షోలే కాకుండా పుష్ప‌, రంగ‌మార్తాండ త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ హాట్ హాట్ ఫొటో షూట్లతో త‌ర‌చూ త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా అందాల ఆర‌బోత‌లో ఎప్ప‌టిక‌ప్పుడు హ‌ద్దులు దాటేస్తూ అంద‌రి చేత ఔరా అనిపిస్తుంటుంది.

 ఈ సినిమాతో పాటు కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తాండలో కీలకపాత్రలో కనిపించనుంది. (Image Credit : Instagram)

తాజాగా కూడా మోకాళ్ళ పైకి ఉన్న గౌను ధ‌రించి థైస్ అందాలు, ఎదపై టాటూను చూపిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక అన‌సూయ గ్లామ‌ర్ షో చూసిన నెటిజ‌న్లు..ఇలాగైతే నిద్ర ప‌ట్ట‌డం క‌ష్ట‌మే అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంత‌లా ఆమె పిక్స్ వారిని అల‌రిస్తున్నాయి.

 వీటితో పాటు అనసూయ మహరాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తోంది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు చెందిన అప్ డేట్స్‌తో పాటు తన ఫోటో షూట్స్‌ను పంచుకుంటూ ఉంటుంది. (Image Credit : Instagram)

 లేటెస్ట్ గా పొట్టి డ్రెస్ లో కవ్విస్తూ కన్పించింది. ఎదపై టాటూ అందాలతో కవ్విస్తోంది జబర్దస్త్ భామ. (Image Credit : Instagram)

 అల్లు అర్జున్ పుష్పలో కూడా అనసూయ ఓ కీలకపాత్రలో కనిపించనుంది. (Image Credit : Instagram)

 తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్‌లో అనసూయ ముందుంటుంది. ఆమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. క్షణంలో తన పాత్రకు.. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది. (Image Credit : Instagram)

 ఇక సినిమాల విషయానికొస్తే, మారుతి, గోపీచంద్ పక్కా కమర్షియల్‌‌లో కూడా అనసూయ ఓ పాత్రలో మెరవనుంది. (Image Credit : Instagram)