అంబటి రాంబాబు.. మరొక ఆడియో వైరల్..!

August 10, 2021 at 9:47 am

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సంబంధించిన కొన్ని ఆడియోలు ఇటీవల కాల్ ఆలయంలో అదేపనిగా లీక్ అవుతున్నాయి. తాజాగా సుకన్య అనే మహిళతో కొన్ని సంభాషణలు జరిపినట్లు ఉన్నటువంటి ఒక ఆడియో సోషల్ మీడియా ద్వారా తెగ వైరల్ గా మారుతుంది. ఎక్కువగా ఇది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలే కావాలనే వైరల్ చేస్తున్నట్లు సమాచారం.

కొద్ది రోజుల క్రితం లక్ష్మీపార్వతి అనే ఆమెతో అనుచిత వ్యాఖ్యలు ప్రవర్తించినట్లు ఒక ఆడియో టేప్ బయటకు వచ్చింది. కానీ అంబటి రాంబాబు అది తన వాయిస్ కాదని ఖండించారు. ఇక ఇప్పుడు కూడా ఆయన దీనిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో రెండు రోజుల నుంచి తిరుగుతూనే ఉంది ఈ ఆడియో. ఆయన ఎందుకు వినకుండా ఉండిపోయారు వైసీపీ నేతలకు అర్థం కాలేదు.

అది ఫేక్ అయితే అతను ఖండించేవారు కదా..! లేదంటే పోలీసులకు రిపోర్ట్ చేయడం వంటివి చేసేవారని ఎక్కువ అనుకుంటున్నారు రాజకీయవేత్తలు. అయితే త్వరలో రాష్ట్ర మంత్రి వర్గ ప్రణాళిక చేయబోతున్నారు మొత్తం 90 మంత్రులను తొలగించి కొత్తవారిని, తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అంబటి రేసు నుంచి తప్పించడానికి సొంత పార్టీ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని, విషయం ఎక్కువగా టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

అయితే అంబటి పై మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని , తమ నాయకుడిపై ఇలాంటి ప్రచారం చేయడం తగదు కాదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా అంబటి రాంబాబు ఈ విషయంపై మాట్లాడకుంటే అది నిజమనే అనుకొని పరిస్థితి ఉంది. కావున అంబటి రాంబాబు దీనిమీద ఒక క్లారిటీ ఇస్తే మేలు .

అంబటి రాంబాబు.. మరొక ఆడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts