శ్రీ‌కాంత్‌కు వార్నింగ్ ఇచ్చిన బాల‌య్య‌..కార‌ణం అదేన‌ట‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ముక్కుసూటి త‌నం ఏపాటిదో మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. ఏ విష‌యంలో అయినా, ఎవ‌రి విష‌యంలో అయినా బాల‌య్య స్ట్రైట్ ఫార్వ‌ర్డ్ గా ఉంటారు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీకాంత్‌కు వార్నింగ్ ఇచ్చార‌ట బాల‌య్య‌.

- Advertisement -

ఈ విష‌యాన్ని స్వ‌యంగా బాల‌య్యే తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఇంత‌కీ శ్రీ‌కాంత్‌కు బాల‌య్య వార్నింగ్ ఇవ్వ‌డం ఏంటీ..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న సందేహాలు మీకు వ‌చ్చే ఉంటాయి. ఒకానొక సమయంలో హీరోగా వెండితెరపై ఫుల్ పాపులర్ అయిన శ్రీకాంత్ ఈ మధ్యకాలంలో విలన్‌గా చేయడానికి కూడా రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ విషయంలోలోనే బాల‌య్య శ్రీ‌కాంత్‌కు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చార‌ట‌. విల‌న్ రోల్స్ చేయ‌డానికి విల్లేద‌ని, దానికి ఇంకా టైమ్ ఉంద‌ని శ్రీ‌కాంత్‌కు చెప్పార‌ట బాల‌య్య‌. కొన్నాళ్లు విల‌న్ రోల్స్ ప‌క్క‌న బెట్టి హీరోగా చేయమ‌ని.. అవసర‌మైతే తాను కొన్ని సినిమాలను సజెస్ట్ చేస్తానని బాల‌య్య చెప్పార‌ట‌.

Share post:

Popular