‘మా’ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌బోతున్న‌ మంచు వారి అబ్బాయి?!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గ‌త కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. నిజ‌మైన ఎన్నికల‌కంటే ఎంతో రసవత్తరంగా మా ఎన్నిక‌లు జ‌రుగుతుంటాయి. ప్రెసిడెంట్ పదవి కోసం నువ్వా- నేనా అంటూ పోటీ పడుతుంటారు.

అయితే త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే మా ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్ ప‌ద‌వి కోసం ఇప్ప‌టికే ప్ర‌కాశ్‌రాజ్ బ‌రిలోకి దిగ‌బోతుండ‌గా.. తాజా స‌మాచారం ప్ర‌కారం మందు వారి అబ్బాయి మంచి విష్ణు కూడా పోటీ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. ఒక‌వేళ నిజంగానే ముంచు విష్ణు బరిలోకి దిగితే..ఇండస్ట్రీ దాదాపుగా ఈయ‌న వైపే వుండే అవకాశం ఉంద‌ని టాక్ న‌డుస్తోంది.

Share post:

Latest