గ్యారేజ్ చూసి అల్లు అర్జున్ పై కామెంట్స్

తమిళ్ సినీ యాక్టర్, స్టార్ కమెడియన్ ‘సత్యన్ శివకుమార్’ జనతా గ్యారేజ్ చూసి ఎన్టీఆర్ యాక్షన్ కి ఫిదా అయిపోయాడట. జనతా గ్యారేజ్ చూసినతరువాత అల్లు అర్జునపై తన ట్విట్టర్ అకౌంట్ లో కామెంట్స్ చేసాడు.
” సరైనోడు చూసాను ఇలా చెపుతున్నందుకు క్షమించు అల్లు (బన్నీ) మాస్ సినిమాలకంటే రొమాంటిక్ సినిమాలపై కాన్సంట్రేట్ చేస్తే మంచిది. మాస్ అంటే ఒక్కడే యంగ్ టైగర్ ఎన్టీఆర్, అతన్ని ఎవరు టచ్ చేయలేరు”. అని ట్వీట్ చేసాడు.

అయితే సత్యన్ శివకుమార్ ఇలా ట్వీట్ చేయటం ఇదే మొదటిసారికాదు. ఇంతకు ముందు బ్రహ్మోత్సవం సినిమా చూసి మహేష్ డాన్స్ పై కూడా కామెంట్ చేసాడు.

bunny