జనతా గ్యారేజ్ అదిరి పోయిందట.

టాలీవుడ్ లో మధ్యకాలం లో ఎప్పుడెప్పుడా అని బాగా ఎదురు చూసే సినిమా జనతా గారేజ్.
అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ‘జనతా గ్యారేజ్ ఫస్ట కాపీ వచ్చేసింది. ఈ సినిమాను యూకే, యూఏఈల్లోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రదర్శించారని, సినిమా చూసిన వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయానని లండన్‌లోని ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధు పేర్కొన్నారు. సినిమా చాలాబాగుందని, ఎన్టీఆర్ సినిమాలలో అత్యంత గొప్ప చిత్రంగా నిలవనుందని ఆయన తెలిపారు. యంగ్ టైగర్ తిరిగొచ్చింది’ అని సంధు ట్వీట్ చేశారు.

 Janatha-tweet