క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `గేమ్ ఛేంజ‌ర్‌` ఓటీటీ రైట్స్‌.. స‌గం బ‌డ్జెట్ ఇక్క‌డే వ‌చ్చేసిందిగా!

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం `గేమ్ ఛేంజ‌ర్‌` మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్న పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తుండ‌గా.. అంజ‌లి, కియారా అద్వానీ హీరోయిన్లుగా […]

ఓటిటిలోకి వచ్చేస్తున్న వెట్రిమారన్ విడుదల..!!

అసురన్, కాకుముట్టై తదితర హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్గా పేరుపొందారు వెట్రిమారన్. నిజజీవితంలో జరిగిన అంశాలను ప్రేక్షకులకు కళ్ళకు కట్టేలా చూపిస్తూ ఉంటు మంచి పాపులారిటీ సంపాదించారు. అందుకే ఈ టాలెంట్ డైరెక్టర్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెట్రి మారన్ నుంచి సినిమా వస్తుందన్న గానే ఒక రేంజ్ లో ఈ సినిమా అంచనాలను పెంచేస్తూ ఉంటుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుదల..1 ఈ సినిమా తెలుగులో విడుదల పార్ట్ […]

బింబిసారా.. కార్తికేయ-2 చిత్రాలు ఓటిటిలో రిలీజ్ డేట్ లాక్..!!

యువ హీరో సిద్ధార్థ నిఖిల్ తాజాగా నటించిన చిత్రం కార్తికేయ -2 ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా హీరో కెరియర్ లోనే మంచి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించింది అని చెప్పవచ్చు దీంతో ఏకంగా ఈ సినిమా దాదాపుగా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాని ఓటీటి లో […]

‘ఆర్ఆర్ఆర్ ‘ నే నమ్ముకున్న ప్రముఖ ఓటీటీ !

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ కలిసి సంయుక్తంగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలని అనుకున్నా ఏదో ఒక ఆటంకం చేత ప్రతి సారి పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది.. ఇకపోతే తయారీదారులు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం విస్తృత శ్రేణిలో ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ చిత్ర బృందం పివిఆర్ మల్టీప్లెక్స్ […]

ఓటిటి లొ దగ్గుబాటి రానా అరణ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్య. ఈ సంవత్సరం మార్చి 26న విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి లో రాబోతోంది. దసరా కానుక సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన zee-5 వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే విశాఖ సమీపంలోని చిలకల కోన అడవిలో ఏనుగులను రక్షించే ఒక కుటుంబంలో నరేంద్ర […]

త్వరలో ఓటీటీలో విడుదల కానున్న అవికాగోర్ నెట్..?

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అవికా గోర్.. ఈమె బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల అవికా గోర్ ఒక సినిమాలో నటించింది. ఆ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నారట.. ఆ విశేషాలు చూద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కామెడీ పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు. ఈ సంవత్సరం జాతి […]