ఏ పార్టీలో ఉన్నా ఆయన హవా కొనసాగాల్సిందే! ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా ఆయన మాట నెగ్గితీరా ల్సిందే! లేకపోతే ఇక అంతే సంగతులు! రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు విజయ నగరం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు! రాష్ట్ర విభజన అనంతరం వైసీపీలో చేరిన ఆయన.. ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ఇదే సమయంలో పార్టీలోని తన ప్రత్యర్థులకు చెక్ చెప్పేందుకు వ్యూహాత్మ కంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే […]
Tag: ysrcp
జగన్ నయా ప్లాన్‌కు సూపర్ రెస్పాన్స్
వైసీపీ అధినేత, ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. ఏపీ ప్రజలకు చేరువ కావాలనుకుని వేసిన ప్లాన్ అదిరిందనే టాక్ వినిపిస్తోంది. 2014లో కొంచెంలో మిస్సయిపోయిన సీఎం పీఠాన్ని 2019లో ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాది నుంచి ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్‌ను ఇంపోర్టు చేసుకుని మరీ ఇప్పటి నుంచే అప్పటి ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పీకే ఇచ్చే సలహాలను తూ.చ. తప్పక పాటిస్తున్నారు. ఈ […]
బాబుకు షాక్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ
ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత రాజకీయ తూకంలో ముల్లు మొగ్గంతా టీడీపీ వైపే ఉంది. వైసీపీకి చెందిన ఓ 15 మంది వరకు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ లిస్టులో చాలా మంది పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. ఈ స్టోరీ ఇలా ఉంటే ఇప్పుడు టీడీపీకి ఓ రివర్స్ గేర్ వార్త షాక్ ఇస్తోంది. వైసీపీ కంచుకోట లాంటి జిల్లాలో టీడీపీ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ […]
చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే
ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవల కాలంలో మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా సదావర్తి భూముల విషయంలో తీవ్ర వివాదానికి కారణమైన ఈ వైసీపీ నేత ప్రభుత్వంతో మూడు చెరువుల నీళ్లు తాగించారు. 86 ఎకరాల సత్రం భూములను రూ.22 కోట్లకు విక్రయించడాన్ని తప్పుబడుతూ.. ఆయనే స్వయంగా రూ.5 కోట్లు అదనంగా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో.. హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టులు కూడా జోక్యం చేసుకుని తిరిగి వేలం నిర్వహించడం తెలిసిందే. అలా.. ప్రభుత్వం […]
గుడివాడలో పండగ చేస్కొంటోన్న కొడాలి నాని… అసలు కథ ఇదే
అధికార పార్టీ నేతలు తన్నుకుంటుంటే.. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పండగ చేసుకుంటన్నారు. పాలిటిక్స్‌లో మనం బలపడాలంటే.. ఒక్క మన బలమే అక్కర్లేదు.. ఎదుటి వాడి వీక్ నెస్ కూడా మనకు బలమే! ఇప్పుడు నాని.. ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో ఈయనపై స్థానికంగా వ్యతిరేకత వచ్చింది. పార్టీ కార్యాలయం కోసం అద్దె కు తీసుకున్న ఇంటిని ఖాళీ చేయకపోగా యజమానిపై దౌర్జన్యానికి పాల్పడ్డ విషయం రచ్చ రచ్చ చేసింది. దీనివల్ల […]
జగన్ కోటలో టీడీపీ ఖుషీ.. రీజన్ ఇదే!
కడప గడపలో పాగా వేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయా? ప‌్రతిపక్ష నేత జగన్ కంచుకోట బద్దలు కొట్టేందుకు వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయా? ఇక కంచుకోటలో జగన్ పని అయిపోయిందా? అంటే అవుననే అంటున్నారు కడప టీడీపీ నేతలు! నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత.. వైసీపీ గ్రాఫ్ పడిపోతోందనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోంది. వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లో సైకిల్ దూసుకుపోతోందని సర్వేల్లో కూడా స్పష్టమవుతోంది. […]
లండన్‌లో జగన్…వైసీపీలో అంతా టెన్షన్ టెన్షన్
ప్రస్తుతం రాజకీయ నేతల దృష్టి అంతా జగన్ పార్టీ ఎమ్మెల్యేలపైనే పడింది. ఇటీవల జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ప్రజల్లో సింపతీ లేదని తేలిపోవడంతో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు తట్టా బుట్టా సర్దు కుంటారని అంటున్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. తొలుత ఆరుగురు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పిన ఆయన తాజాగా నిన్న మాట్లాడుతూ.. కనీసం 12 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని సిగ్నల్ […]
ఆ ఫ్యామిలీ కోసం టీడీపీ వర్సెస్ వైసీపీ…బంపర్ ఆఫర్
ఏపీలో రాజకీయంగా బాలమైన ఫ్యామిలీని తమ వైపునకు తిప్పుకునేందుకు అధికార టీడీపీ, విపక్ష వైసీపీ హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఫ్యామిలీ తమ పార్టీలో చేరితే బంపర్ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. అధికార టీడీపీ ఆ ఫ్యామిలీకి ఓ ఎంపీ సీటుతో పాటు మరో ఎమ్మెల్యే సీటు ఇస్తే, విపక్ష వైసీపీ ఏకంగా రెండు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఓ ఎంపీ సీటు ఆఫర్ చేసిందట. ఓవరాల్‌గా ఈ ఫ్యామిలీని తమ వైపునకు తిప్పుకునేందుకు ఈ రెండు […]
నగరిలో వాణీ విశ్వనాథ్‌ను ఢీ కొట్టేందుకు రోజా వేస్తోన్న ఎత్తు ఇదే
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు చెక్ చెప్పేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం నుంచి ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీవిశ్వనాథ్‌ను రంగంలోకి దించబోతు న్నారు. టీడీపీలో చేరేందుకు వాణివిశ్వనాథ్ కూడా ఆసక్తిగా ఉండటంతో.. ఇప్పుడు నగరిలో స్టార్ హీరోయిన్ల వార్ తప్పదనే ప్రచారం జోరందుకుంది. ఆమె స్థానికురాలు కావడం ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు రోజా కొత్త ఎత్తు వేశారు. […]