ఏపీలో నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు రాజకీయంగా ఒక్కడే పెద్ద చర్చ జరిగింది. వైసీపీ అధినేత వైఎస్.జగన్ బీజేపీతో పొత్త అంశం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వరకు ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుందని అందరూ ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో చాలా మంది న్యూట్రల్ పర్సన్స్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. […]
Tag: ysrcp
పవన్ స్టామినా ఎంత… జనసేన టార్గెట్‌గా ఎత్తులు
ఏపీ రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభం కానుంది. ముందు చెప్పుకొన్న ప్రకారం 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ కార్యకలాపాలు ఈ నెల నుంచి పుంజుకోనున్నాయని తెలుస్తోంది. 2014లోనే ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు.టీడీపీ-బీజేపీకూటమితో జతకట్టి వారికి ప్రచారం చేసి పెట్టారు. అదేసమయంలో 2019 ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీకి దిగుతామని అప్పట్లోనే ప్రకటించారు. ఇక, ఆ తర్వాత ఏపీ విజభన సమస్యలపై తనదైన స్టైల్‌లో గళం విప్పారు. […]
జగన్ అగ్ని పరీక్షలో ఆ ఇద్దరు సీనియర్లు గెలుస్తారా..!
రాజకీయంగా దశాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన ఓ ఇద్దరు సీనియర్లు ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్.జగన్ పెట్టిన అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ఇద్దరూ ఓ వెలుగు వెలిగారు. ఈ ఇద్దరు తలపండిన రాజకీయ నాయకులు పదేళ్ల పాటు తమ సొంత జిల్లాల్లో కనుచూపుతో శాసించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అండదండతో పదవులు పొందడమే కాకుండా ఆయన అనుచరులుగా తిరుగులేని పెత్తనం చెలాయించారు. ఆ తర్వాత వీరిద్దరు […]
వైసీపీలోకి మాజీ ఎంపీ… మంత్రికి అదిరిపోయే షాక్
ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్‌లు జోరందుకుంటున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని చీరాల, చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన పలువురు నేతలు వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ చిమటా సాంబు కూడా వైసీపీలో చేరిపోయారు. ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎడం బాలాజీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ చిమటా సాంబుతోపాటు పలువురు కీలక నాయకులు వైసీపీలో చేరారు. వైసీపీలో […]
వైసీపీ నేతలకు పీకే టీం టెన్షన్
వైసీపీ నేతలకు ప్రశాంత్ కిషోర్ షాడో టీం భయం పట్టుకుంది. నుంచున్నా.. కూర్చున్నా.. పార్టీ సమావేశాలకు వెళ్లినా.. ప్రజల్లోకి వెళ్లినా.. షాడో టీం సభ్యులు వెనకే వస్తుండటంతో వీరిలో టెన్షన్ రోజురోజుకూ పెరుగుతోంది. మాట్లాడినా.. మాట్లాడక పోయినా వీరు ప్రతి విషయం నోట్ చేస్తుండటంతో.. ఆందోళన అధికమవుతోందట. వీళ్లు ఇప్పుడు ఏం రిపోర్టు ఇస్తారోనని, ఇది ఎన్నికల్లో తమకు టికెట్ రాకుండా ఎక్కడ అడ్డుపడుతుందోనని కంగారుపడుతున్నారట. పార్టీ కార్యక్రమాలన్నీ తమ కనుసన్నల్లోనే జరిగేలా చూస్తుండటంతో నేతల గుండెల్లో […]
ఆ మరక తొలగించేందుకు జగన్ పాట్లు..! పనిచేస్తాయా?
ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా.. అన్నట్టుగా జగన్ తనపై పడ్డ క్రిస్టియన్ అనే మచ్చను పోగొట్టుకోవడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. అయితే, ఇదంత వర్కవుట్ అయ్యే విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి జగన్ తండ్రి వైఎస్ ఎప్పుడూ తాను క్రిస్టియన్ అని అనిపించుకునేలా ఎక్కడా ప్రయత్నించలేదు. అయితే, జగన్ మాత్రం మెడలో క్రైస్తవ శిలువను ధరించడం, ఆయన తల్లి విజయలక్ష్మి ఏకంగా బైబిల్‌నే పట్టుకుని ప్రసంగాలు చేయడం, ప్రజల్లోకి వెళ్లడం, ఇక, జగన్ […]
ఎమ్మెల్యే సీటుపై ఇద్దరు వైసీపీ ఎంపీల కన్ను..!
నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత ఏపీలో విపక్ష వైసీపీ రాజకీయంలో కాస్త దూకుడు తగ్గింది. నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు దూకుడుగా ముందుకు వెళ్లిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ రెండు ఎన్నికల తర్వాత డిఫెన్స్‌లో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకుంటోన్న వారు సేఫ్ గేమ్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాము ప్రస్తుతం ప్రాథినిత్యం వహిస్తోన్న నియోజకవర్గాలు తమకు అనుకూలంగా కావన్న నిర్ణయానికి వస్తే […]
టీడీపీ కంచుకోటలో వైసీపీకి ఊపొచ్చిందే
వరుస వైఫల్యాలతో కునారిల్లుతున్న ఏపీ ప్రతిపక్షం వైసీపీలో అనూహ్యంగా ఊపొచ్చింది. అధికార టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి నేతలు ఇప్పుడు జగన్ చెంతకు చేరుతున్నారు. ఈ పరిణామాన్ని అసలు వైసీపీ నేతలు ఎవరూ ఊహించలేదు. దీంతో వారు ఒక్కసారిగా ఇప్పుడు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. విషయంలోకి వెళ్తే.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ హవా అంతా ఇంతా కాదు. వైసీపీ పెద్ద బలంగా లేదు. మొన్నటికి మొన్న తూర్పోగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన […]
సీఎంగా బాబు – విపక్ష నేతగా జగన్: ఎవరు బెస్ట్… ఎవరు వేస్ట్
ఒకరు సీఎం, మరొకరు విపక్ష నేత ఇద్దరూ బలంగా ఉన్న నేతలే. అయినా కూడా ఏపీకి ఏమీ సాధించలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సీఎంగా అనుభవమున్న చంద్రబాబు, విపక్ష నేతగా యువనేత జగన్‌లు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారని ఆశలు పెట్టుకున్నవారి ఆశలు ఇప్పడు అడియాశలే అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. 2014 ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగింది. ఈ క్రమంలో అందరూ జగన్ సీఎం సీటు ఎక్కడం ఖాయమనే వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు నిద్రలేని రాత్రులే […]