ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి ఉపఎన్నికల ఫలితాలు ఈ రోజే వెలువడనున్నాయి. కొద్ది సేపటి క్రితమే కౌంటింగ్ షురూ అయింది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ ప్రక్రియను నిర్వహిస్తామని.. సాధ్యమైనంత తక్కువ మందిని మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొంది. అందుకే అనుగుణంగానే […]
Tag: ysrcp
డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్?
ఎన్నికల సందర్భంగా చేసిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ దూసుకుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే తాజాగా డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పాడు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు జగన్ సర్కార్ రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీని మహిళల ఖాతాల్లోకి జమ చేయనుంది. 2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.246.15 కోట్ల మేర వడ్డీ రాయితీని తాడేపల్లిలోని క్యాంపు […]
‘వకీల్ సాబ్’కు గుడ్‌న్యూస్..నెటిజన్లు ఫైర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. `వకీల్ సాబ్’ చిత్రానికి ఏపీలో అడ్డంకులు నెలకొన్న సంగతి తెలిసిందే. పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ […]
వైసీపీలో ఆ ఇద్దరు నేతల సైలెంట్ వార్ ?
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి, ఆయన నమ్మినబంటు, మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావుకు మధ్య రాజకీయంగా సైలెంట్ వార్ నడుస్తోందా? కరణం బలరాం తనపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని.. పాలేటి భావిస్తున్నారా? ఈ క్రమంలోనే ఆయన కరణం వైఖరిపై గుస్సాగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు చీరాల రాజకీయ ప్రముఖులు. ఇక, తాజాగా మారిన రాజకీయ పరిణామాలు కూడా ఈ వార్ నిజమేనని ధ్రువీకరిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి […]
బ్యాక్ డోర్ సాంగ్ ని ఆవిష్కరించిన వై. ఎస్. షర్మిల..!
పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా కర్రి బాలాజీ దర్శకత్వం బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం బ్యాక్ డోర్. అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి రవిశంకర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని యుగాల భారత స్త్రీని అనే పల్లవితో సాగే సాంగ్ ని లోటస్ పాండ్ లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై. ఎస్. షర్మిల ఆవిష్కరించారు. ఈ చిత్రం […]
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా ఎమ్మెల్యే రోజా..!?
చెన్నై అడయార్‌లోని ఫోర్టీస్ మలర్ హాస్పిట నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సలహా ప్రకారం ఆమె మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. డిశ్చార్జి సందర్భంగా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణ కౌశిక్, కుటుంబ సభ్యులతో కలిసి రోజా పిక్స్ దిగారు. కొద్దిరోజుల క్రితమే మలర్ ఆస్పత్రిలో రోజాకు రెండు మేజర్ సర్జరీలు జరిగాయి. ఒక వారం రోజులకు పైగా రోజా మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె […]
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్!
కంటికి కనిపించకుండా ప్రజలను నానా తంటాలు పెడుతున్న కరోనా వైరస్.. మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ క్యార్యక్రమం కూడా జోరుగానే జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్ […]
ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన బాలయ్య..ఎందుకోసమంటే?
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫోన్ చేశారు. ఎందుకూ.. ఏమిటీ.. అన్న వివరాలు తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవల రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ కూడా రోజా కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. […]
కొత్త వాళ్లకు బాబుపై నమ్మకం కలగట్లేదా..? అందుకే రివర్స్ గేర్..!
రోజుకు 18 గంటలు అలుపెరుగకుండా కష్టపడుతున్నారు. నెలకు కనీసం రెండు చొప్పున నూతన పథకాలు ప్రవేశ పెడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. కొత్తగా తీసుకొచ్చిన `1100` పథకం జోరుమీదుంది. వీటికితోడు నంద్యాల ఉప ఎన్నికలో ఊహించని మెజారిటీతో గెలుపు సొంతం. కాకినాడలో లెక్కకు మించిన వార్డుల సొంతం. ఇలా ఇంతగా అన్ని విధాలా దూసుకుపోతున్నా.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై నమ్మకం కలగడం లేదా? ఆయనను ఎవరూ విశ్వసించడం లేదా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. నిజానికి […]