బెట్టు చేస్తే బొక్కే… టీడీపీ – జ‌న‌సేన‌తో పొత్తుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చేసింది…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు పొడిచేందుకు రంగం సిద్ధ‌మైంది. టీడీపీ-జ‌న‌సేన‌లు పొత్తు దిశ‌గా స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. టీడీపీతో క‌లిసి ప‌నిచే సేందుకు.. బీజేపీ స‌సేమిరా అంటోంది. గ‌తంలో మోడీని చంద్ర‌బాబు అవ‌మానించార‌ని.. ఆయ‌నకు వ్య‌తిరేకంగా.. పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని.. కుటుంబం లేని వారికి మ‌హిళ‌ల విలువ ఏం తెలుస్తుందంటూ..వ్యాఖ్యానించార‌ని.. అలాంటి పార్టీతో పొత్తుకు తాము ఎలా ముందుకు వ‌స్తామ‌ని.. పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ విష‌యంలో ఓ వ‌ర్గం […]

షాకింగ్‌: రాజ‌కీయాల‌కు ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు గుడ్ బై…!

ఏపీలో అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో ర‌గులుతున్నారు. వీరి బాధ‌లు అయితే మామూలుగా లేవు. పేరుకు మాత్ర‌మే త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్నా త‌మ‌ను జ‌గ‌న్ ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని… పైగా స‌జ్జ‌ల లాంటి వాళ్లే పైన చ‌క్రాలు తిప్పేస్తూ ఉండ‌డంతో రాజ‌కీయంగా ద‌శాబ్దాల నుంచి త‌మ‌కు ఎంత అనుభ‌వం ఉన్నా ఉపయోగం లేద‌ని వారు వాపోతున్నారు. పార్టీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఏకంగా 50 మంది […]

పీకేను పిండేయబోతున్న జగన్ ..ఎలాగంటారా ఇలా ?

ఔను! ఇప్పుడు ఈ సందేహాలు కూడా వ‌స్తున్నాయి. రాజ‌కీయాల్లో ఇది అర్హ‌మైన‌ది.. ఇది కాదు.. అని చెప్ప డానికి ఛాన్స్ లేదు. ఎప్పుడు ఎక్క‌డ ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా.. నాయ‌కులు ఆయా అవ‌స‌రాల‌ను త‌మ కు అనుకూలంగా మార్చుకునేందుకు ఖ‌చ్చితంగా ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇప్పుడు.. ఏపీ సీఎం జ‌గ‌న్ కూ డా భ‌విష్య‌త్తులో ఇలాంటి వ్యూహ‌మే వేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. రేపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. పోటీ తీవ్ర‌త పెరి గి.. త‌ను గెల‌వడం క‌ష్ట‌మ‌ని అనుకున్న‌ప్పుడు.. సెంటిమెంటును […]

విజ‌య‌వాడ వైసీపీ టిక్కెట్ కోసం ఇంత పోటీ ఉందా….?

రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజ‌య‌వాడ న‌గ‌రం కీల‌కం. ఇక్క‌డ ప‌ట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్క‌డైనా వాయిస్ వినిపించ‌వ‌చ్చ‌నే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్ర‌స్తుతం వైసీపీకి ఇక్క‌డ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఉన్న భ‌రోసా..సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై లేదు. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయ‌న ప‌నితీరు […]

ప‌వ‌న్‌ను అంద‌రూ ఒంట‌రోడ్ని చేసేశారా…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు వస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ న చేప‌ట్టి కౌలు రైతుల భ‌రోసా యాత్ర ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. అయితే.. దీనిపై ముందుగానే… కొన్ని విశ్లే ష‌ణ‌లు ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా కౌలు రైతుల స‌మ‌స్య‌లుఅనేకం ఉన్నాయ‌ని..ఇ ప్ప‌టికిప్పుడు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో వెలుగు చూసిన‌వి కావ‌ని.. కొంద‌రు మేధావులే చెప్పారు. అంతేకాదు.. స్వామినాథ‌న్ క‌మిటీ చేసిన సూచ‌న‌లు పాటిస్తే.. స‌రిపోతుంద‌ని అంటున్నారు. అయితే.. వీటి వ్య‌వ‌హారం.. కేంద్రంలో ఉంది. వీటిని […]

టీడీపీపై ప్రేమ కురిపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే…!

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీకి ఏ టా వ‌చ్చే పండుగ మ‌హానాడు. ప్ర‌తి మే నెల‌లోనూ.. ప‌సుపు పండుగ‌ను ఘ‌నంగా చేసుకుంటారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను.. భూత, భ‌విష్య‌త్, వ‌ర్త‌మాన కాలంలో పార్టీ నిర్దేశాల‌ను కూడా ఈ స‌భ‌లో చ‌ర్చించుకుని.. తీర్మానాలు చేసుకునే ఈ కార్య‌క్ర‌మానికి పార్టీ ముఖ్య నేత‌లు అంద‌రూ కూడా హాజ‌రు కావ‌డం తెలిసిందే. అయితే.. గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా.. మ‌హానాడును వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించుకున్నారు. ఈ సారి […]

జ‌గన్…ఎమ్మెల్యేల గోడు ప‌ట్ట‌దా….!

ఏపీలో త‌న పాల‌న బాగుంద‌ని.. త‌న‌ను మించిన విధంగా పాలించిన నాయ‌కుడు లేర‌ని.. వైసీపీ అధినేత‌.. సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు.. ఇది మంచిదే. నాయ‌కుడిగా.. ఇలా అనుకోక‌పోతే. ఎవ‌రూ స్థిమితంగా.. ఆ సీఎం సీట్లో కూర్చోలేదు. నిద్ర కూడా పోలేరు. గ‌తంలో పాలించిన రోశ‌య్య నుంచి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాల వ‌ర‌కు కూడా అంద‌రూ ఇలానే అనుకున్నారు. నాయ‌కులు క‌దా.. ఇలా అనుకుంటేనే వారికి మ‌నశ్శాంతి కూడా. పైగా.. జ‌గ‌న్‌ది ప్రాంతీయ పార్టీ.. అధిష్టానం.. అధినేత‌.. అన్నీ […]

ఎంద‌రు ఎర్త్ పెడుతున్నా ఆ లేడీ ఎమ్మెల్యేకే మ‌ళ్లీ సీటు… అస‌లు కిటుకు ఇదే…!

రాజ‌కీయాల్లో ఎవ‌రైనా.. త‌మ‌కు ల‌బ్ధి చేకూరుతుందంటే.. ఒక విధంగా.. లేదంటే మ‌రో విధంగా వ్య‌వ‌హ‌రించ డం.. మామూలే. రాజ‌కీయాల ద‌గ్గ‌ర త‌మ్ముడు త‌మ్ముడే.. అనే టైపునాయ‌కులు చాలా మంది ఉన్నారు. త మ‌కు సొంత ప్ర‌యోజ‌నాలే ముఖ్యం. త‌ర్వ‌తే ఏవైనా.. ఇప్పుడు అదే విష‌యం వైసీపీలోనూ చ‌ర్చ‌గా మారిం ది. గుంటూరు జిల్లాలోని కీల‌క‌మైన తాడికొండ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ వ‌ర్గ విభేదాలు తార‌స్థాయికి చేరాయి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నికల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఉండ‌వ‌ల్లి శ్రీదేవికి […]

వైసీపీ ప్రాబ్ల‌మే టీడీపీకి కూడా వ‌చ్చేసిందా…!

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు.. ఇటు అధికార పార్టీ వైసీపీ.. అటు ప్ర‌తిప‌క్ష పార్టీ టీడీపీ కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. ప్ర‌స్తుతం జిల్లాలు, గ్రామాలు, ఇళ్ల ప‌ర్య‌ట‌న‌ల‌కు రెండు పార్టీలూ శ్రీకారం చుట్టాయి. అయితే.. అధిష్టానాల ఆరాటం బాగానే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ప‌రిస్థితి ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇటు వైసీపీని తీసుకుంటే.. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యింది. అయితే.. ఈ […]