వచ్చే ఎన్నికలు హీటెక్కుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో నాయకుల సంఖ్య కూడా వైసీపీలో పెరుగుతుండడం గమనార్హం. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ కీలక నాయకుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శిష్యుడిగా గుర్తింపు ఉన్న పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి ఇప్పుడు టికెట్ రేసులో ముందున్నారు. వైఎస్ కుటుంబంతోనూ.. ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాలినేని శిష్యుడిగా వైఎస్ కుటుంబానికి పరిచయం అయిన.. పెద్దిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. అయితే.. పెద్దిరెడ్డిని బాలినేనే ప్రోత్సహిస్తున్నారని.. […]
Tag: ysrcp
అచ్చెన్నని ఆపడం కష్టమే.. !
ఏపీ రాజకీయాల్లో కింజరాపు అచ్చెన్నాయుడు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు…తన అన్న ఎర్రన్నాయుడుతో పాటు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు నుంచి అధ్యక్షుడు స్థాయికి ఎదిగిన నేత. అయితే అచ్చెన్న రాజకీయంగా ఎలాంటి విజయాలు అందుకున్నారో అందరికీ తెలిసిందే.. అలా రాజకీయంగా బలమైన అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ స్థాయిలో అచ్చెన్నని టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే…అలాగే ఈఎస్‌ఐ స్కామ్ ఆరోపణలతో ఆయన జైలుకు […]
బాబు-పవన్ సైలెంట్ స్కెచ్..కలిసే?
ఇటీవల వస్తున్న పలు సర్వేల్లో ఏపీలో అధికారం మళ్ళీ వైసీపీదే అని చెబుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరొకసారి వైసీపీ అధికారం దక్కించుకోవడం గ్యారెంటీ అని సర్వేలు నిరూపిస్తున్నాయి…కాకపోతే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీకి భారీ మెజారిటీ రావడం మాత్రం కష్టమని తేలిపోతుంది…అదే సమయంలో టీడీపీ ఈ సారి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. కానీ అధికార వైసీపీని దాటడం టీడీపీకి కష్టమైపోతుంది. అలాగే జనసేన కూడా కాస్త బలం పుంజుకుంది..అలా […]
చిట్టిబాబుకు చెక్ పెట్టేసేలా ఉన్నారే!
ఈ సారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే…చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడిపోతుందని చెప్పొచ్చు…నిజానికి గత ఎన్నికల్లోనే రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే…వైసీపీ తరుపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచేవారు కాదు…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు..కనీసం 30 సీట్లు అయిన వైసీపీ కోల్పోయేది. కేవలం టీడీపీ-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచేశారు. ఈ సారి కూడా అదే జరిగితే మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలకు […]
తిరుగుబాటు: వైసీపీలో మరో రెబల్?
అధికార వైసీపీలో ఈ మధ్య రెబల్ నాయకులు పెరుగుతున్నారు…అంటే తమ సొంత ప్రభుత్వంపై ఉన్న సంతృప్తి కావొచ్చు….తమ అధిష్టానంపై ఉన్న అసంతృప్తి కావొచ్చు..లేదా తాము ఎమ్మెల్యేగా ఉన్న సరే…కేవలం నిమిత్తమాత్రులుగానే మిగిలిపోతున్నామనే భయం కావొచ్చు…కారణాలు ఏదైనా గాని..ఈ మధ్య సొంత పార్టీకి వ్యతిరేకంగా పలువురు గళం విప్పుతున్నారు. అలాగే పార్టీలో జరిగే అంతర్గత పోరులని కూడా బయటపెడుతున్నారు. ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీలో రెబల్ గా తయారయ్యి…అదే పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే…అయితే వైసీపీ […]
కుప్పంతోనే మొదలు..జగన్ వదలరు..!
వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే…కుప్పంలో పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటమని, అంటే కుప్పంలోనే గెలిచినప్పుడు…ఇంకా 175కి 175 సీట్లు గెలిచేయొచ్చని జగన్…ఎమ్మెల్యేలకు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే వర్క్ షాపులో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునేటప్పుడు కుప్పంని ఉదాహరణగా చెప్పి..175 సీట్లు ఎందుకు గెలవకూడదో చెప్పాలని ఎమ్మెల్యేలని ప్రశ్నిస్తున్నారు. అంటే జగన్ దృష్టి కుప్పంపై ఎంత ఉందో చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలంగా కుప్పంలో […]
జగన్ చేతిలో ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్… వాళ్ల ఎవరంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే సీరియస్‌గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్ష టిడిపి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్న వాతావరణమే ఉంది. ఈ క్రమంలోనే జగన్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఓ సర్వే […]
నో డౌట్: ఆ సీటు వైసీపీదే!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే..మొదట నుంచి జిల్లాలో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తూ ఉండేవి…గత ఎన్నికల్లో మాత్రం వెస్ట్ లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సీన్ మారుతూ వస్తుంది…ఇక్కడ టీడీపీ మళ్ళీ బలపడుతుంది…అటు జనసేన కూడా కొన్ని స్థానాల్లో పికప్ అవుతుంది. ఇలాంటి తరుణంలో నెక్స్ట్ వెస్ట్ లో వైసీపీకి అనుకున్నంతగా మంచి ఫలితాలు రావడం కష్టం. పైగా టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ […]
‘బీసీ’ పాలిటిక్స్: పెద్ద వ్యూహమే!
ఏపీలో రాజకీయాలు కులాల ఆధారంగానే నడుస్తాయనే సంగతి తెలిసిందే…ప్రతి రాజకీయ పార్టీ కులాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేస్తూ ఉంటాయి. ఏ టైమ్ లో ఏ కులాన్ని ఆకట్టుకోవాలన్న ప్రణాళికలతో ముందుకెళ్తాయి. ముఖ్యంగా ఏపీలో గెలుపోటములని డిసైడ్ చేసే బీసీ ఓట్లని ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు వేయని ఎత్తులు ఉండవు. అయితే టీడీపీ అంటే బీసీల పార్టీ అనే ముద్ర ఉంది…మొదట నుంచి బీసీలు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో రాజకీయ […]